అర్ధవాహక ఉపకరణాలు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 8:
శక్తి పట్టీ సిద్ధాంతం మనకు వాహకం, బంధకం (అవాహకం), అర్ధవాహకం అనే స్వభావాలని అర్థం చేసుకోవడానికి సహాయం చేస్తుంది.
* [[రాగి]] వంటి మంచి వాహకాలు స్వేచ్ఛా ఎలక్ట్రాన్ ఉపయోగించి అర్ధం చేసుకోవచ్చు.
* పూర్తిగా  ఎలక్ట్రాన్లతో నిండిన  (పైనున్న ) శక్తి పట్టీలో ఏ విశృంఖల (free)  ఎలక్ట్రాన్లు లేకుండా ఉన్న పదార్థాన్ని ఉపయోగించి ఒక వాహకంగా చేయడానికి కూడా అవకాశం ఉంది.
* పూర్తిగా నిండిన శక్తి పట్టీ పైనున్న  పట్టీతో కలిసి ఉన్నపుడు, పైనున్న శక్తిపట్టీకి [[విద్యుత్ శక్తి]] ఉపయోగించి ఎలక్ట్రాన్లు తెప్పించవచ్చు.  
"https://te.wikipedia.org/wiki/అర్ధవాహక_ఉపకరణాలు" నుండి వెలికితీశారు