ఉస్తాద్ బిస్మిల్లాఖాన్: కూర్పుల మధ్య తేడాలు

చి →‎బయటి లింకులు: +{{Authority control}}
చి AWB ద్వారా వర్గాల మార్పు
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 10:
| awards = [[భారతరత్న]]
}}
'''[[ఉస్తాద్ బిస్మిల్లాఖాన్]]''' సాహెబ్ ( [[1916]] [[మార్చి 21]], - [[2006]] [[ఆగస్టు 21]], ) భారత దేశానికి చెందిన, ప్రఖ్యాత [[షెహనాయ్]] విద్వాంసుడు. సాంప్రదాయ వేడుకలు, ఉత్సవాలు జరిగినప్పుడు షెహనాయ్ వాద్యాన్ని ఉపయోగించడం రివాజే అయినా, దానిని కచేరి స్థాయికి తీసుకు వెళ్ళిన ఘనత మాత్రం బిస్మిల్లా ఖాన్ కే చెందుతుంది.<ref name="Independent">{{cite news | url=https://www.independent.co.uk/news/obituaries/bismillah-khan-412865.html | title=Virtuoso musician who introduced the shehnai to a global audience | work=[[The Independent]] | date=22 August 2006 | accessdate=8 January 2013}}</ref><ref name=b>{{cite news|url=http://news.bbc.co.uk/2/hi/south_asia/5270968.stm |title=Indian music's soulful maestro|work=[[BBC News]]|date=21 August 2006 |accessdate=2010-01-01}}</ref>
 
2001 లో భారత ప్రభుత్వం ఆయనను [[భారత రత్న]]తో సన్మానించింది. [[ఎం.ఎస్. సుబ్బలక్ష్మి]], [[రవిశంకర్]]ల తరువాత ఈ సన్మానమును పొందిన సాంప్రదాయ సంగీత విద్వాంసులలో బిస్మిల్లాఖాన్ మూడవ వ్యక్తి కావడం విశేషం.
పంక్తి 88:
 
[[వర్గం:హిందుస్థానీ సంగీత గాయకులు]]
[[వర్గం:సుప్రసిద్ధ భారతీయులు]]
[[వర్గం:భారతరత్న గ్రహీతలు]]
[[వర్గం:సంగీతకారులు]]