సంగారెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

మండల సమాచారం తరలింపు.
చి మండలంలలోని గ్రామాలు మూస ఎక్కించాను
పంక్తి 20:
|footnotes =
}}
'''సంగారెడ్డి''', [[తెలంగాణ]] రాష్ట్రం, [[సంగారెడ్డి జిల్లా]], సంగారెడ్డి మండలానికి చెందిన పట్టణం. ఇది [[మంజీరా నది|మంజీర]] నది ఒడ్డున ఉన్న సంగారెడ్డి పట్టణం/గ్రామం,మండలంఉంది.<ref>తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 239  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016</ref>
 
అందమైన మంజీరా నది, సింగూరు డ్యాము జలాశయం ఇక్కడి చూడదగ్గ ప్రదేశాల్లో కొన్ని.సింగూరు జలాశయం [[హైదరాబాదు]] నగరానికి ప్రధానమైన తాగునీటి వనరు. సంగారెడ్డికి ఆ పేరు రాణి శంకరాంబ కుమారుడు సంగ నుండి వచ్చింది. శంకరాంబ నిజాం కాలంలో మెదక్ యొక్క రాణి.ఇది మెదక్ నుండి దాదాపు 72 కి.మీ., హైదరాబాద్ మహాత్మాగాంధీ బస్సు స్టేషన్ నుండి 55&nbsp;కి.మీ. దూరంలో ఉంది. హైదరాబాద్ - ముంబై (జాతీయ రహదారి 9) హైవేలో ఉంది.
పంక్తి 26:
==రవాణా సదుపాయాలు==
ఇది [[రెవెన్యూ డివిజన్]] కేంద్ర స్థానమైనా రైల్వేస్టేషన్ లేదు.దగ్గరలో శంకరపల్లిలో రైల్వేస్టేషన్ ఉంది.
 
== సకలజనుల సమ్మె==
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ధ్యేయంగా సెప్టెంబరు 13, 2011 నుంచి అక్టోబరు 23, 2011 వరకు మండలంలోని ప్రభుత్వోద్యోగులందరూ విధులను నిర్వహించక 42 రోజులపాటు సకలజనుల సమ్మెలో పాల్గొన్నారు. మండలంలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ మూతపడ్డాయి
 
== మూలాలు ==
Line 34 ⟶ 31:
 
== వెలుపలి లంకెలు ==
{{సంగారెడ్డి మండలంలోని గ్రామాలు}}{{తెలంగాణ పురపాలక సంఘాలు}}
[[వర్గం:తెలంగాణ నగరాలు మరియు పట్టణాలు]]
[[వర్గం:తెలంగాణ పర్యాటక ప్రదేశాలు]]
"https://te.wikipedia.org/wiki/సంగారెడ్డి" నుండి వెలికితీశారు