జమ్మూ కాశ్మీరు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 167:
 
[[బొమ్మ:Kashmir map.jpg|thumb|right|300px| గోధుమ రంగులో నున్నభాగం భారతదేశం అధీనంలో ఉంది. వాయువ్యాన పచ్చని రంగులో ఉన్న భాగం పాకిస్తాన్ అధీనంలో ఉన్నది. ఈశాన్యాన చారలతో చూపబడిన ఆక్సాయ్‌చిన్ అనేది చైనా అధీనంలో ఉన్నది.]]
1948 జనవరిలో భారతసైన్యం కాష్మీరులో ప్రవేశించి అరాచక మూకలను తరిమి, దానిని భారతదేశంలో భాగంగా చేసుకొంది. ఖంగుతిన్న పాకిస్తాన్ సైన్యం కాష్మీరుపై దండెత్తింది. అప్పుడు జరిగిన [[మొదటి భారత-పాకిస్తాన్ యుద్ధం]] కొన్ని నెలలు తీవ్రంగా సాగింది. తరువాత జరిగిన యుద్ధవిరమణ ఒప్పందం ప్రకారం కొంత కాష్మీరు భాగం పాకిస్తాన్ అధినంలో ఉండిపోయింది. ఈ భాగాన్ని ''పాకిస్తాన్ ఆక్రమిత కాష్మీరు'' అని భారతదేశంలో అంటారు. అదే భాగాన్ని ''ఆజాద్ కాష్మీరు'' అని పాకిస్తాన్‌లో అంటారు.
 
 
"https://te.wikipedia.org/wiki/జమ్మూ_కాశ్మీరు" నుండి వెలికితీశారు