పొట్టి శ్రీరాములు: కూర్పుల మధ్య తేడాలు

చి →‎మూలాలు, వనరులు: AWB లోని BOT అంశాన్ని వాడి, రచ్చబండలో చేసిన నిర్ణయం మేరకు వర్గాలను మారుస్తున్నా
చి AWB తో వర్గం మార్పు
పంక్తి 58:
</poem>
|salign=right|source=~ [[సామవేదం జానకిరామ శర్మ]]}}
[[ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు|ఆంధ్ర రాష్ట్ర సాధన]] కొరకు [[ఆమరణ నిరాహారదీక్ష]] చేసి, ప్రాణాలర్పించి, '''అమరజీవి''' యైన మహాపురుషుడు, '''[[పొట్టి శ్రీరాములు]]''', ఆంధ్రులకు ప్రాత:. భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు కారణభూతుడైనవాడు. [[మహాత్మా గాంధీ]] బోధించిన [[సత్యము]], [[అహింస]], హరిజనోద్ధరణ అనే ఆశయాలకొరకు జీవితాంతం కృషిచేసిన మహనీయుడు.
 
==జీవిత విశేషాలు==
పంక్తి 76:
==ఆంధ్ర రాష్ట్రసాధన దీక్ష==
{{ఆధునికాంధ్రచరిత్ర}}
మద్రాసు రాజధానిగా వుండే ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధన కొరకు [[మద్రాసు]]లో [[1952]] [[అక్టోబర్ 19]]న [[బులుసు సాంబమూర్తి]] ఇంట్లో నిరాహారదీక్ష ప్రారంభించాడు. చాలా మామూలుగా ప్రారంభమైన దీక్ష, క్రమంగా ప్రజల్లో అలజడి రేపింది. ఆంధ్ర కాంగ్రెసు కమిటీ మాత్రం దీక్షను సమర్ధించలేదు. ప్రజలు మాత్రం శ్రీరాములుకు మద్దతుగా సమ్మెలు, ప్రదర్శనలు జరిపారు. ప్రభుత్వం మాత్రం రాష్ట్రం ఏర్పాటు దిశగా విస్పష్ట ప్రకటన చెయ్యలేదు. <ref>{{cite wikisource|last1=తుర్లపాటి|first1=కుటుంబరావు|title=నా కలం - నా గళం|chapter=ఆత్మకథ విషయపేజీలు|year=2012|publisher=సుందర శేషమాంబ పబ్లికేషన్స్}}</ref> చివరికి [[1952]] [[డిసెంబర్ 15]] అర్ధరాత్రి పొట్టి శ్రీరాములు, తన ఆశయసాధనలో ప్రాణాలర్పించి అమరజీవి అయ్యాడు. ఆగ్రహావేశులైన ప్రజలు హింసాత్మకచర్యలకు పాల్పడ్డారు. [[మద్రాసు]]<nowiki/>లో జరిగిన ఆయన శవయాత్రలో నినాదాలతో ప్రజలు ఆయన త్యాగనిరతిని కొనియాడారు. తదుపరి జరిగిన పరిణామాలలో [[మద్రాసు]] నుండి [[విశాఖపట్నం]] వరకు ఆందోళనలు, హింస చెలరేగాయి. పోలీసు కాల్పుల్లో ప్రజలు మరణించారు. చివరికి [[డిసెంబర్ 19]]న ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుచేస్తూ [[ప్రధానమంత్రి]] [[జవహర్‌లాల్ నెహ్రూ]] ప్రకటన చేసాడు. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడితే ఒక్క రోజు కూడా ఆంధ్రులు మద్రాసులో రాజధాని పెట్టుకోటానికి వీల్లేదని మరునాడే వెళ్ళిపోవాలని [[చక్రవర్తుల రాజగోపాలాచారి]] తెగేసి చెప్పాడు. అయితే కాకతీయులు పాలించిన [[వరంగల్లు]] రాజధానిగా బాగుంటుందని [[అంబేద్కర్]] సూచించారు. [[రాజమండ్రి]] కూడా మంచిదేనన్నారు. [[విజయవాడ]] కమ్యూనిస్టుల కంచు కోట కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు వొప్పుకోలేదు. [[నెల్లూరు]], చిత్తూరు నాయకులు మాకు మద్రాసు దగ్గరగా వున్న సౌకర్యం వదులుకోవాలా అని అలిగారు. కోస్తా వాళ్ళను మేము నమ్మం, రాజధాని [[రాయలసీమ]]లోనే పెట్టాలని, లేకపోతే ఆంధ్ర రాష్ట్రమే వద్దని [[నీలం సంజీవరెడ్డి]] తదితరులు ఎదురుతిరిగారు. గత్యంతరంలేక కర్నూలు రాజధానిగా [[1953]] [[నవంబరు 1]]న [[ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు|ఆంధ్ర రాష్ట్రం]] ఏర్పరచారు. [[బళ్ళారి]], [[బరంపురం]], [[హోస్పేట]], [[తిరువళ్ళూరు]] లాంటి తెలుగు ప్రాంతాలు కూడా వదులుకొని ఆంధ్ర రాష్ట్రం ఏర్పరచారు.
 
==మరణం==
పంక్తి 102:
[[వర్గం:1952 మరణాలు]]
[[వర్గం:నిరాహారదీక్ష మరణాలు]]
[[వర్గం:ఆంధ్రప్రదేశ్ఆంధ్ర ప్రదేశ్ స్వాతంత్ర్య సమర యోధులు]]
 
<!-- Interwiki links -->
"https://te.wikipedia.org/wiki/పొట్టి_శ్రీరాములు" నుండి వెలికితీశారు