గౌతు లచ్చన్న: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:కోస్తాంధ్ర ప్రముఖులు తొలగించబడింది; వర్గం:కోస్తాంధ్ర వ్యక్తులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి AWB తో వర్గం మార్పు
పంక్తి 35:
| weight =
}}
'''గౌతు లచ్చన్న''' ([[ఆగష్టు 16]], [[1909]] - [[ఏప్రిల్ 19]], [[2006]]) [[భారత దేశము|భారతదేశం]]<nowiki/>లో [[సర్దార్ వల్లభభాయి పటేల్|సర్ధార్ వల్లభాయ్ పటేల్]] తరువాత [[సర్దార్]] అనే గౌరవం పొందిన ఏకైక వ్యక్తి . లచ్చన్న సాహసానికి, కార్యదక్షతకు మెచ్చి ప్రజలిచ్చిన కితాబే సర్దార్. '''సర్దార్ గౌతు లచ్చన్న''', [[వి. వి. గిరి|వి.వి.గిరి]], [[సుభాష్ చంద్రబోస్|నేతాజి సుభాష్ చంద్రబోస్]]<ref>[http://www.glowfoundations.com/biodata.html Latchanna organised reception at Eluru to the soldiers of the Azad Hind Fauz founded by Netaji Subash Chandra Bose]</ref>, [[జయంతి ధర్మతేజ]], మొదలగు అనేకమంది జాతీయ నాయకులతో కలిసి [[భారత స్వాతంత్ర్యోద్యమము|భారత దేశ స్వాతంత్ర్య పోరాటాలలో]] పాల్గొని, అనేక పర్యాయాలు జైలుకు వెళ్ళాడు. [[టంగుటూరి ప్రకాశం|ప్రకాశం పంతులు]] మరియు [[బెజవాడ గోపాలరెడ్డి|బెజవాడ గొపాలరెడ్డి]] మంత్రివర్గంలో మంత్రి పదవి నిర్వహించిన లచ్చన్న, మద్యపాన నిషేధం విషయంలో [[టంగుటూరి ప్రకాశం|ప్రకాశం పంతులు]]<nowiki/>తో విభేదించి, అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి, ప్రకాశం ప్రభుత్వ పతనానికి కారణభూతుడయ్యాడు. చిన్న [[రాష్ట్రాలు]] కావాలన్నాడు. [[తెలంగాణ|తెలంగాణా]] కొరకు [[మర్రి చెన్నారెడ్డి]]<nowiki/>తో చేతులు కలిపాడు. [[తెలంగాణ|తెలంగాణా]] రాష్ట్ర అవసరాన్ని, ఔచిత్యాన్ని వివరిస్తూ పుస్తకం వ్రాశాడు. [[ఇందిరా గాంధీ|ఇందిరాగాంధి]] [[భారత అత్యవసర స్థితి|అత్యవసర పరిస్థితి]] విధించినప్పుడు వ్యతిరేకించి, స్వేచ్ఛ కోసం పోరాడాడు. [[చరణ్ సింగ్|చౌదరి చరణ్ సింగ్, ]] [[జయప్రకాశ్ నారాయణ్|జయప్రకాష్ నారాయణ]], మసాని లతో పనిచేశాడు.
 
తెలుగు వారి రాజకీయ జీవనములో స్వాతంత్ర్యానికి ముందు, తరువాత ప్రభావితము చేసిన నాయకుడు లచ్చన్న. కేవలము స్కూల్ విద్యకే పరిమితమైనా, [[ఎన్.జి.రంగా|ఆచార్య రంగా]] ప్రథమ అనుచరుడుగా, తెలుగులో మంచి ఉపన్యాసకుడుగా, రాజాజి ఉపన్యాసాల అనువాదకుడిగా, చరిత్ర ముద్ర వేయించుకున్న బడుగువర్గ పోరాట జీవి లచ్చన్న.
పంక్తి 77:
[[వర్గం:ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మంత్రులు]]
[[వర్గం:ఆంధ్ర ప్రదేశ్ రాజకీయ నాయకులు]]
[[వర్గం:ఆంధ్రప్రదేశ్ఆంధ్ర ప్రదేశ్ స్వాతంత్ర్య సమర యోధులు]]
[[వర్గం:పార్టీలు ఫిరాయించిన రాజకీయ నాయకులు]]
[[వర్గం:శ్రీకాకుళం జిల్లా వ్యక్తులు]]
"https://te.wikipedia.org/wiki/గౌతు_లచ్చన్న" నుండి వెలికితీశారు