ఆల్ ఇండియా మజ్లిస్ ఎ ఇత్తెహాదుల్ ముస్లిమీన్: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చి AWB తో వర్గం మార్పు
పంక్తి 21:
| seats4 = {{Composition bar|1|545|hex={{ఆల్ ఇండియా మజ్లిస్ ఎ ఇత్తెహాదుల్ ముస్లిమీన్/meta/color}}}}
}}
'''[[ఆల్ ఇండియా మజ్లిస్ ఎ ఇత్తెహాదుల్ ముస్లిమీన్]]''' (ఆంగ్లం : '''All India Majlis-e-Ittehadul Muslimeen''') (ఉర్దూ : کل ہند مجلس اتحاد المسلمين, ''కుల్ హింద్ మజ్లిస్ ఎ ఇత్తెహాదుల్ ముస్లిమీన్'' అర్థం: అఖిల భారత సమైక్య ముస్లింల కౌన్సిల్) భారత్ లోని, ముఖ్యంగా [[హైదరాబాదు]] పాతబస్తీలోని ముస్లింల రాజకీయ పార్టీ. ఇది కేవలం హైదరాబాదు పాతనగరానికే పరిమితమై ఉంది. [[ఆంధ్ర ప్రదేశ్]] లో కొన్నిచోట్ల ఓమాదిరి ఉనికి గల పార్టీ. 2004 [[లోక్‌సభ]] ఎన్నికలలో ఈ పార్టీ ఓ సీటు గెలుపొందింది. [[సుల్తాన్ సలాహుద్దీన్ ఒవైసీ]] లోక్‌సభకు ఎన్నికయ్యాడు. 1984-2004 వరకు ఆ.ఇ.మ.ఇ.ము. పార్టీ అధ్యక్షుడిగా [[సుల్తాన్ సలాహుద్దీన్ ఒవైసీ]] ఉన్నాడు. అనంతరం తన కుమారుడైన [[అసదుద్దీన్ ఒవైసీ]] పార్టీ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నాడు.
 
[[ఆంధ్రప్రదేశ్ శాసనసభ]] ఎన్నికలలో ఈ పార్టీకి చెందిన నలుగురు [[శాసనసభ్యులు]] ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
పంక్తి 160:
[[వర్గం:భారత రాజకీయాలు]]
[[వర్గం:భారతదేశ రాజకీయ పార్టీలు]]
[[వర్గం:ఆంధ్రప్రదేశ్ఆంధ్ర ప్రదేశ్ రాజకీయ పార్టీలు]]
[[వర్గం:భారతదేశంలో ఇస్లాం]]
[[వర్గం:ఆల్ ఇండియా మజ్లిస్ ఎ ఇత్తెహాదుల్ ముస్లిమీన్]]