భారత జాతీయ కాంగ్రెస్: కూర్పుల మధ్య తేడాలు

6 బైట్లను తీసేసారు ,  3 సంవత్సరాల క్రితం
చి
AWB తో వర్గం మార్పు
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
చి (AWB తో వర్గం మార్పు)
}}
 
'''[[భారత జాతీయ కాంగ్రెస్]]''' (ఆంగ్లం : '''Indian National Congress''') (ఇంకనూ '''కాంగ్రెస్ పార్టీ''', '''INC''' అనిపేర్లు) [[భారత దేశము|భారతదేశం]]<nowiki/>లోని ఒక ప్రధాన [[రాజకీయపార్టీ]].1947లో స్వాతంత్ర్యం వచ్చిన తరువాత భారతదేశంలో ఎక్కువ సమయం (49 సంవత్సరాలు) అధికారంలో ఉన్నది ఈ పార్టీ.
 
ప్రస్తుతం  [[రాహుల్ గాంధీ]] ఈ పార్టీకి [[అధ్యక్షుడు]]<nowiki/>గా ఉన్నారు. ప్రస్తుతం ఈ పార్టీ నాలుగు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నది - [[పంజాబ్]], [[మధ్య ప్రదేశ్]], [[రాజస్థాన్]] మరియు [[ఛత్తీస్‌ఘఢ్]]. భారతదేశ పూర్వ [[ప్రధానమంత్రి]]<nowiki/>గా పని చేసిన [[మన్మోహన్ సింగ్]] కాంగ్రెస్ పార్టీ సభ్యులు.
[[వర్గం:భారత రాజకీయాలు]]
[[వర్గం:భారతదేశ రాజకీయ పార్టీలు]]
[[వర్గం:ఆంధ్రప్రదేశ్ఆంధ్ర ప్రదేశ్ రాజకీయ పార్టీలు]]
[[వర్గం:భారత జాతీయ కాంగ్రెస్]]
[[వర్గం:భారత స్వాతంత్ర్యోద్యమం]]
1,82,194

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2661358" నుండి వెలికితీశారు