అంగజాల రాజశేఖర్: కూర్పుల మధ్య తేడాలు

చి →‎ఇతర లింకులు: AWB లోని BOT అంశాన్ని వాడి, రచ్చబండలో చేసిన నిర్ణయం మేరకు వర్గాలను మారుస్తున్నాను
చి AWB తో వర్గం మార్పు
పంక్తి 40:
}}
 
'''డాక్టర్ అంగజాల రాజశేఖర్''' ([[ఆంగ్లం]]:Angajala Rajasekhar) తెలంగాణ రాష్ట్రానికి చెందిన వైద్యులు. వీరు నేషనల్ పాథాలజీ లాబొరేటరీని [[హైదరాబాదు]]లో స్థాపించారు.<ref>[http://www.justdial.com/Hyderabad/National-Pathology-Laboratory-%3Cnear%3E-Above-bake-zone-bakery-Domalguda-Himayath-Nagar/040PXX40-XX40-000751198517-T1A8_BZDET National Pathology Laboratory]</ref><ref>[http://yellowpages.fullhyderabad.com/national-pathology-dr-rajasekhar/domalguda/directions-maps-address/hospitals-19057-4.html National Pathology (Dr Rajasekhar) Directions]</ref> ఆయన తెలుగు భాషాభిమాని. తెలుగు వికీపీడియా సంస్థలో అధికారి<ref>{{Cite journal|date=2013-05-13|title=వికీపీడియా:అధికార హోదా కొరకు విజ్ఞప్తి/Rajasekhar1961|url=https://te.wikipedia.org/w/index.php?title=%E0%B0%B5%E0%B0%BF%E0%B0%95%E0%B1%80%E0%B0%AA%E0%B1%80%E0%B0%A1%E0%B0%BF%E0%B0%AF%E0%B0%BE:%E0%B0%85%E0%B0%A7%E0%B0%BF%E0%B0%95%E0%B0%BE%E0%B0%B0_%E0%B0%B9%E0%B1%8B%E0%B0%A6%E0%B0%BE_%E0%B0%95%E0%B1%8A%E0%B0%B0%E0%B0%95%E0%B1%81_%E0%B0%B5%E0%B0%BF%E0%B0%9C%E0%B1%8D%E0%B0%9E%E0%B0%AA%E0%B1%8D%E0%B0%A4%E0%B0%BF/Rajasekhar1961&oldid=845335|journal=వికీపీడియా|language=te}}</ref>.
National Pathology (Dr Rajasekhar) Directions]</ref> ఆయన తెలుగు భాషాభిమాని. తెలుగు వికీపీడియా సంస్థలో అధికారి<ref>{{Cite journal|date=2013-05-13|title=వికీపీడియా:అధికార హోదా కొరకు విజ్ఞప్తి/Rajasekhar1961|url=https://te.wikipedia.org/w/index.php?title=%E0%B0%B5%E0%B0%BF%E0%B0%95%E0%B1%80%E0%B0%AA%E0%B1%80%E0%B0%A1%E0%B0%BF%E0%B0%AF%E0%B0%BE:%E0%B0%85%E0%B0%A7%E0%B0%BF%E0%B0%95%E0%B0%BE%E0%B0%B0_%E0%B0%B9%E0%B1%8B%E0%B0%A6%E0%B0%BE_%E0%B0%95%E0%B1%8A%E0%B0%B0%E0%B0%95%E0%B1%81_%E0%B0%B5%E0%B0%BF%E0%B0%9C%E0%B1%8D%E0%B0%9E%E0%B0%AA%E0%B1%8D%E0%B0%A4%E0%B0%BF/Rajasekhar1961&oldid=845335|journal=వికీపీడియా|language=te}}</ref>.
==జీవిత విశేషాలు==
అంగజాల రాజశేఖర్ గారు [[విజయనగరం]] జిల్లా [[సాలూరు]]లో శ్రీమతి సావిత్రమ్మ, శ్రీ జగన్నాధయ్య దంపతులకు మూడవ కుమారునిగా [[జూలై 1]] [[1961]] న జన్మించారు. ఆయన తండ్రి సాలూరు పట్టణంలో వ్యాపారం చేసేవారు. జగన్నాధయ్య గారికి నలుగురు కుమారులు. వారు నాగేశ్వరరావు, మురళీకృష్ణ, రాజశేఖర్ మరియు రవికుమార్. రాజశేఖర్ తండ్రిగారు [[సెప్టెంబరు 29]] [[1989]] న పరమపదించారు.
Line 75 ⟶ 74:
[[వర్గం:తెలుగు వికీపీడియా సభ్యులు]]
[[వర్గం:జీవిస్తున్న ప్రజలు]]
[[వర్గం:ఆంధ్రప్రదేశ్ఆంధ్ర ప్రదేశ్ వైద్యులు]]
[[వర్గం:విజయనగరం జిల్లా వ్యక్తులు]]
"https://te.wikipedia.org/wiki/అంగజాల_రాజశేఖర్" నుండి వెలికితీశారు