ఆనిషా అంబ్రోస్: కూర్పుల మధ్య తేడాలు

చి →‎మూలాలు: AWB లోని BOT అంశాన్ని వాడి, రచ్చబండలో చేసిన నిర్ణయం మేరకు వర్గాలను మారుస్తున్నాను
చి AWB తో వర్గం మార్పు
పంక్తి 11:
|parents =
}}
'''అనిషా అంబ్రోస్''' భారతీయ సినిమా నటి మరియు మోడల్. ఆమె [[తెలుగు]], [[కన్నడ భాష|కన్నడ]] మరియు [[మలయాళ భాష|మలయాళ]] సినిమాలలో కథానాయకిగా నటిస్తుంది. ఈమె [[ఆంధ్ర ప్రదేశ్]] లోని [[విశాఖపట్నం]] నకు చెందినవారు. 2013లో [[నీలిమ తిరుమలశెట్టి]] దర్శకత్వంలోని తెలుగు చిత్రం [[అలియాస్ జానకి]] లో నటించడం ద్వారా చిత్రసీమలో అడుగుపెట్టింది. <ref>{{cite web|url=http://www.deccanchronicle.com/130708/entertainment-tollywood/article/fb-films|title=From FB to films|accessdate=10 September 2014|work=Deccan Chronicle|date=8 July 2013|first=Vincent |last=King}}</ref>
==ప్రారంభ జీవితం==
ఆమె తల్లిదండ్రులు [[విశాఖపట్నం]] నకు చెందినవారు. ఆమె [[ఒడిషా]] లో పెరిగింది. ఆమె కుటుంబం ఒడిషా మరియు ఆంధ్రప్రదేశ్ లలో అనేక పాఠశాలను నడిపారు. ఆమె కళాశాల విద్యను విశాఖపట్నంలోని సెయింట్ జోసెఫ్ కళాశాలలో పూర్తిచేసింది. తరువాత ఎం.బి.ఎ ను గీతం స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ బిజినెస్ లో పూర్తిచేసింది. <ref name=":0">{{cite web|url=http://www.rediff.com/movies/report/slide-show-1-anisha-ambrose-i-never-thought-of-being-an-actor/20130724.htm|accessdate=10 September 2014|publisher=rediff.com|title=Anisha Ambrose: I never thought of being an actor|date=24 July 2013|first=Radhika |last=Rajamani}}</ref>
 
ఆమె [[ఫేస్‌బుక్]] లోని "ఫ్రెండ్స్ ఫోటోగ్రఫీ" పేజీలో మోడలింగ్ చేసింది. ఆమె చిత్రాలను నిర్మాత అయిన [[నీలిమ తిరుమలశెట్టి]] చూసి ఆమెకు సినిమాలలో నటించే అవకాశం కల్పించింది.<ref>{{cite web|url=http://zeenews.india.com/entertainment/regional/pride-a-quality-aspiring-actors-shouldn-t-possess-anisha-ambrose_138609.html|title=Pride - a quality aspiring actors shouldn`t possess: Anisha Ambrose|accessdate=10 September 2014|publisher=zeenews.india.com|date=8 July 2013}}</ref><ref>{{cite web | url=http://in.news.yahoo.com/pride-quality-aspiring-actors-shouldnt-possess-anisha-ambrose-105239320.html | title=Pride - a quality aspiring actors shouldn't possess: Anisha Ambrose | publisher=[[Yahoo! News]] | date=8 July 2013 | accessdate=28 December 2013}}</ref>
పంక్తి 84:
[[వర్గం:జనన సంవత్సరం తప్పిపోయినవి]]
[[వర్గం:జీవిస్తున్న ప్రజలు]]
[[వర్గం:ఆంధ్ర ప్రదేశ్ వ్యక్తులు]]
[[వర్గం:ఆంధ్రప్రదేశ్ ప్రజలు]]
[[వర్గం:తెలుగు సినిమా నటీమణులు]]
[[వర్గం:కన్నడ సినిమా నటీమణులు]]
"https://te.wikipedia.org/wiki/ఆనిషా_అంబ్రోస్" నుండి వెలికితీశారు