ఇల్లిందల సరస్వతీదేవి: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
→మూలాలు: spelling సుభద్రాదేవి మార్చడమైనది |
ChaduvariAWBNew (చర్చ | రచనలు) చి AWB తో వర్గం మార్పు |
||
పంక్తి 1:
[[ఇల్లిందల సరస్వతీదేవి]](1918-1998) ప్రముఖ తెలుగు కథారచయిత్రి. భారతీయ అత్యున్నత సాహిత్య పురస్కారంగా వాసికెక్కిన [[కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు]] పొందిన తొలి తెలుగు రచయిత్రి.
== వ్యక్తిగత జీవితం ==
ఇల్లిందల సరస్వతీదేవి 1918లో జన్మించారు. ఆమెకి చిన్నతనంలోనే [[పెళ్ళి|వివాహం]] జరిగింది. ఆపై [[ఉస్మానియా విశ్వవిద్యాలయం]]లో ఆచార్యవృత్తిలో కొనసాగుతున్న భర్త సహకారంతో ఆమె మెట్టినింట విద్యాభ్యాసాన్ని కొనసాగించారు. స్వయంకృషితో [[ఇంగ్లీషు]], [[హిందీ]] నేర్చుకున్నారు.
== రచన రంగం ==
పంక్తి 33:
[[వర్గం:సాహిత్యంలో మహిళలు]]
[[వర్గం:కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీతలు]]
[[వర్గం:
[[వర్గం:1918 జననాలు]]
[[వర్గం:1998 మరణాలు]]
|