జవహర్ లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం, కాకినాడ: కూర్పుల మధ్య తేడాలు

చి AWB తో వర్గం మార్పు
పంక్తి 12:
| website = [http://www.jntuk.edu.in/ http://www.jntuk.edu.in/]
}}
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర [[తూర్పు గోదావరి జిల్లా]]లోని [[కాకినాడ]]లో ఉన్న ఒక రాష్ట్ర [[విశ్వవిద్యాలయం]] '''జవహర్ లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం, కాకినాడ'''.
 
==చరిత్ర==
ఇది అప్పటి ఉమ్మడి మద్రాసు రాష్ట్ర ప్రభుత్వంచే "కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, వైజాగపట్నం" గా కాకినాడలో జూలై 16, 1946 న స్థాపించబడింది. దీనికి తరువాత "గవర్నమెంట్ కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్, కాకినాడ" అనే పేరు పెట్టారు. ప్రారంభంలో మద్రాసు విశ్వవిద్యాలయానికి మరియు తరువాత ఆంధ్ర విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న ఇది తరువాత 1972లో జవహర్ లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ చట్టం, 1972 ద్వారా జవహర్ లాల్ నెహ్రూ టెక్నలాజికల్ విశ్వవిద్యాలయం యొక్క ఒక విభాగ కళాశాల అయింది, మరియు జెఎన్‌టియు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, కాకినాడ గా పేరు మార్చబడింది. 2008లో ఇది జవహర్ లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయాల చట్టం, 2008 ద్వారా స్వయంప్రతిపత్తి హోదాను పొందింది.
 
== విభాగాలు==
పంక్తి 44:
===జవహర్ లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ విజయనగరం===
[[File:Jntukvzm.jpg|thumb|right|The entrance to the administrative centre of Jawaharlal Nehru Technological University College of Engineering Vizianagaram]]
జవహర్ లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ విజయనగరం, ఈ విశ్వవిద్యాలయం యొక్క విభాగ కళాశాల. ఇది విజయనగరం-గజపతినగరం రోడు వెంబడి విజయనగరం నుండి సుమారు 6 కిలోమీటర్ల దూరంలో ఒక మిట్టపై విశాలంగా 90 ఎకరాల విస్తీర్ణంలో (36 హెక్టార్లు) 2007లో స్థాపించబడింది. <ref>{{cite web |url= http://viz.jntuk.edu.in/home/About |title=JNTU Vizianagaram :: College of Engineering |work=viz.jntuk.edu.in |accessdate=14 September 2011}}</ref>
 
==ఇప్పటివరకు పనిచేసిన ఉపకులపతుల జాబితా==
పంక్తి 60:
 
{{ఆంధ్ర ప్రదేశ్ విశ్వవిద్యాలయాలు}}
 
[[వర్గం:1946 స్థాపితాలు]]
[[వర్గం:భారతదేశం విశ్వవిద్యాలయాలు]]
[[వర్గం:ఆంధ్రప్రదేశ్ విశ్వవిద్యాలయాలు మరియు కళాశాలలు]]
[[వర్గం:ఆంధ్ర ప్రదేశ్ విశ్వవిద్యాలయాలు]]