అడిదము సూరకవి: కూర్పుల మధ్య తేడాలు

+వర్గం
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{విస్తరణ}}
అడిదము వారి వంశచరిత్ర
ఆంధ్రదేశంలో కవితా వృత్తిచే పేరు పొందిన నియోగి బ్రాహ్మణ కుటుంబాలలో అడిదము వారు ఒకరు. ఈ వంశీయులు కవిత చెప్పడంలోనే గాక కత్తి తిప్పడంలోనూ సమర్ధులు 'వసిష్ట గోత్రులు శివశ్యామలాదేవతోపాసకులు. ఈ వంశీయులు 23 తరాలనుండికవితా వృత్తిచే జీవించారని, 14 తరాలనుండి వీరికి రాజాస్థానం లభించిందని తెలుస్తుంది. ఈ వంశీయులలో మొదటి వారిని గురించిన సమాచారం దొరకదంలేదు. ఈ వంశీయులు రాజాస్థానం పొందిన దగ్గర నుండి సమాచారం దొరుకుతుంది.
 
గృహనామం
వీరి ఇంటి పేరు 'మోదుకూరు' గోదావరి మండలం మోదుకూరు కాపురంవచ్చిన వీరికి మోదుకూరు ఇంటి పేరు అయింది.తరువాత వీరి ఇంటి పేరు 'గంధవారణం'అయింది. ఈ కుటుంబంలో ప్రసిద్ధ కవులు తమ గంధాలను ఏనుగుల
తెలుగు సాహిత్య చరిత్రలో చెప్పకోదగ్గ కవుల్లో 18వ శతాబ్దిల్లలో జీవించిన '''అడిదము సూరకవి''' ఒకరు. ఈయన చంద్రాలోకం, ఆంధ్రనామశేషం వంటి రచనలు చేశారు. పైడిపాటి లక్ష్మణకవితో కలసి ఆంధ్రనామ సంగ్రహం అనే రచన చేశారు.
 
"https://te.wikipedia.org/wiki/అడిదము_సూరకవి" నుండి వెలికితీశారు