పారుపల్లి కశ్యప్: కూర్పుల మధ్య తేడాలు

చి +{{Authority control}}
చి AWB తో వర్గం మార్పు
పంక్తి 37:
 
==2014 కామన్వెల్త్ గేమ్స్==
32 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తరువాత కశ్యప్ కామన్వెల్త్ గేమ్స్ బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ విభాగంలో భారత్ కు స్వర్ణ పతకాన్ని అందించాడు. ఫైనల్లో కశ్యప్ 21-14, 11-21, 21-19తో డెరెక్ వోంగ్ (సింగపూర్) పై గెలిచాడు. 1982లో సయ్యద్ మోడీ తరువాత కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణ పతకాన్ని గెలుచుకున్న భారత క్రీడాకారుడిగా కశ్యప్ ఘనత సాధించాడు. <ref>http://timesofindia.indiatimes.com/sports/tournaments/commonwealth-games-2014/india-at-glasgow/Kashyap-shuttle-arrives-on-big-stage-as-India-finishes-fifth-at-CWG/articleshow/39574535.cms</ref> ఈ సందర్భంగా భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) అధ్యక్షుడు అఖిలేష్ దాస్ గుప్తా కశ్యప్ కు 25 లక్షల రూపాయల నగదును నజరానా గా ప్రకటించాడు. అలాగే [[హైదరాబాద్ జిల్లా]] బ్యాడ్మింటన్ సంఘం (హెచ్‌డీబీఏ) తరపున కశ్యప్ కు లగ్జరీ [[కారు]]<nowiki/>ను బహుమతిగా అందించనున్నట్లు హెచ్‌డీబీఏ అధ్యక్షుడు వి.చాముండేశ్వరీనాథ్ ప్రకటించాడు.
 
==గురువును మించిన శిష్యుడు==
పంక్తి 52:
[[వర్గం:1986 జననాలు]]
[[వర్గం:జీవిస్తున్న ప్రజలు]]
[[వర్గం:ఆంధ్రప్రదేశ్ఆంధ్ర ప్రదేశ్ బ్యాడ్మింటన్ క్రీడాకారులు]]
[[వర్గం:భారత బ్యాడ్మింటన్ క్రీడాకారులు]]
[[వర్గం:భారతీయ పురుష బ్యాడ్మింటన్ క్రీడాకారులు]]
"https://te.wikipedia.org/wiki/పారుపల్లి_కశ్యప్" నుండి వెలికితీశారు