నారా లోకేశ్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 37:
|birthname =
}}
'''నారా లోకేశ్''' (జననం 23 జనవరి 1983) [[భారత దేశము|భారతీయ]] రాజకీయనాయకుడు మరియు వ్యాపారవేత్త. ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర "సాంకేతిక పరిజ్ఞాన, పంచయత్ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖను నిర్వహించిన మాజీ మంత్రివర్యులు. ఆయన ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మరియు తెలుగుదేశం పార్టీ అధినేత [[నారా చంద్రబాబునాయుడు]] కుమారుడు. ఆయన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడును మాజీ ముఖ్యమంత్రియు తెలుగు చలనచిత్ర నటుడును నైన [[నందమూరి తారక రామారావు|ఎన్.టి.రామారావు]] యొక్క మనుమడు.<ref>http://www.firstpost.com/politics/nara-lokesh-inducted-into-ap-cabinet-chandrababu-naidus-son-is-latest-chapter-of-indias-dynastic-politics-3366358.html</ref> తెలుగుదేశం పార్టీ 2009 మానిఫాస్టోలోఎన్నికల ప్రణాళికలో తెలియజేసిన కాష్నగదు ట్రాన్స్‌ఫర్బదిలీ స్కీమునుపథకమును ఆయన అభివృద్ధి చేసాడుచేశారు. నారా లోకేశ్ మొట్టమొదట పార్టీలోనికి మే 2013లో చేరాడుచేరారు. అతడు తెలుగుదేశం పార్టీ యువజన విభాగానికి నాయకత్వం వహించాడు.<ref>[[Indian Express]] [http://www.indianexpress.com/news/tdp-chief-chandrababu-naidus-son-nara-lokesh-joins-politics/1121432/ TDP chief Chandrababu Naidu's son Nara Lokesh joins politics] 28 May 2013 "Andhra Pradesh politics witnessed another son-rise on Monday with Nara Lokesh, son of Telugu Desam Party president Nara Chandrababu Naidu, being formally inducted into the party. He was introduced into the party at TDP's two-day gathering 'Mahanadu' at Gandipet on the outskirts of Hyderabad. Lokesh has been heading "The Cadre Welfare Wing" of the Party from June 2014.</ref><ref>[[The Hindu]]: [http://www.thehindu.com/news/national/andhra-pradesh/nara-lokesh-hogs-the-limelight/article4758681.ece Nara Lokesh hogs the limelight] 28 May 2013</ref>. ఇతడు హెరిటేజ్ ఫుడ్స్ కు మేనేజింగ్ డైరెక్టెర్ గా పనిచేసాడు.
 
== ప్రారంభ జీవితం ==
పంక్తి 43:
 
== రాజకీయ జీవితం ==
ఆయన మార్చి 30, 2017లో [[ఆంధ్ర ప్రదేశ్|ఆంధ్రప్రదేశ్]] [[శాసన మండలి|శాసనమండలి]]<nowiki/>కి ఎన్నికైనాడు. మంత్రి పదవిని అలంకరించాడుచేబట్టెను. 2019 ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో మంగళగిరి నియోజకవర్గము నుండి పోటీ చేసి .
 
== అభివృద్ధి మరియు సంక్షేమ నమూనాలు ==
"https://te.wikipedia.org/wiki/నారా_లోకేశ్" నుండి వెలికితీశారు