అర్ధవాహక ఉపకరణాలు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{శుద్ధి}}
'''అర్ధవాహక ఉపకరణాలు''' (semiconductr devices) [[అర్ధవాహకం|అర్ధవాహక]] వస్తువుల యొక్క [[ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్|ఎలక్ట్రానిక్]] లక్షణాలు చూపించే ఎలక్ట్రానిక్ భాగాలు. వీటి తయారీకి ప్రధానంగా [[సిలికాన్]], [[జెర్మేనియం]], మరియు గాలియమ్ ఆర్సెనైడ్, ఆర్గానిక్ సెమికండక్టర్స్ వంటి వాటిని ఉపయోగిస్తారు. సెమీకండక్టర్ ఉపకరణాలు ఎక్కువగా   థెర్మియానిక్ ఉపకరణాలుఉపకరణాల (శూన్య గొట్టాల) స్థానంలో ఉపయోగించబడుతున్నాయి. సెమీ కండక్టర్సెమీకండక్టర్ పరికరాలు వివిక్త (isolated) ఉపకరణాలుగా కానీ, లేదా కోట్ల కొద్దీ ఒకే అర్ధవాహక చితుకు (చిప్) మీద అమర్చబడిన  ఇంటిగ్రేటెడ్సమాకలిత సర్క్యూట్లువిద్యుద్వలయాల (integrtaed circuits, IC) రూపంలో గానీ తయారవుతాయి.
 
పరిశుద్ధమైన అర్ధవాహక పదార్థాలలో, చిన్న మోతాదులలో, కల్తీలు కలిపి వాటి ప్రవర్తనను మార్చవచ్చు. ఈ పద్ధతిని మాదీకరణము (డోపింగ్) అంటారు. ఇలాంటి లక్షణం కలిగి ఉండటం వలన ప్రస్తుతం అర్ధవాహక ఉపకరణాలు చాలా ఎక్కువ ఉపయోగంలో ఉన్నాయి.
==సాంకేతిక పదాలకి అర్థాలు==
* semiconductor = అర్ధవాహకి
* energy band = శక్తి పట్టీ
* device = ఉపకరణం
* integrated circuit = సమాకలిత విద్యుద్వలయం
* isolated = వివిక్త
* doping = మాదీకరణం
* conduction band = వహనపు పట్టీ
* valence band = బాలపు పట్టీ
 
==శక్తి పట్టీలు అనే ఊహనం)==
== బ్యాండ్ సిద్ధాంతం (శక్తి పట్టీ) మరియు వాహకం==
[[File:Bandgap_in_semiconductor.svg|right|Bandgap_in_semiconductor]]
శక్తి పట్టీ సిద్ధాంతంఅనే ఊహనం మనకు వాహకం, బంధకం (అవాహకం), అర్ధవాహకం అనే స్వభావాలని అర్థం చేసుకోవడానికి సహాయం చేస్తుంది.
* [[రాగి]] వంటి మంచి వాహకాలు స్వేచ్ఛా ఎలక్ట్రాన్ ఉపయోగించి అర్ధం చేసుకోవచ్చు.
* పూర్తిగా  ఎలక్ట్రాన్లతో నిండిన (పైనున్న) శక్తి పట్టీలో ఏ విశృంఖల (free)  ఎలక్ట్రాన్లు లేకుండా ఉన్న పదార్థాన్ని ఉపయోగించి ఒక వాహకంగా చేయడానికి కూడా అవకాశం ఉంది.
"https://te.wikipedia.org/wiki/అర్ధవాహక_ఉపకరణాలు" నుండి వెలికితీశారు