ఆరెకటిక: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 4:
 
బతుకు బండిని లాగడానికి ఇలా ఎన్నో వ్యయప్రయాసలు పడే ఈ కుటుంబాలు [[కల్లు]] దుకాణాల మూసివేతతో [[ఉపాధి]]ని కోల్పోయారు.`కులవృత్తులు కొనసాగిస్తున వారికి ఫెడరేషన్లు ఇస్తున్న రాష్ట్రప్రభుత్వం మాకూ ప్రత్యేక ఫెడరేషన్‌ ఇవ్వాలి' అని వీరు డిమాండ్‌ చేస్తున్నారు. లేబర్‌ పని చేస్తున్నాం కనుక లేబర్‌యాక్టు ప్రకారం తమకూ ఇఎస్‌ఐ సౌకర్యం కల్పించాలని [[నాయీ బ్రాహ్మణులు|నాయీ బ్రాహ్మణులకు]] [[క్షౌరశాల|క్షౌరశాలలు]], [[చాకలి|రజకులకు]] దోబీఖానాలు కేటాయించినట్లు తమ వృత్తి చేసుకునేందుకూ స్థలాలు కేటాయించాలని ప్రభుత్వాన్ని కొరుతున్నారు. కోసిన [[మాంసము]] నిల్వ ఉంచుకునే సౌకర్యం తమకు లేదు కనుక సాయంత్రానికి [[మాంసము|మాంసం]] అమ్ముడు పోక మిగిలిపోతే ఎవరో ఒకరికి అప్పుగా ఇచ్చి తర్వాత నిదానంగా వసూలు చేసుకుంటారు. పెట్టుబడి ఉన్నవారు ఫ్రిజ్‌లో పెట్టి అమ్ముకుంటారు.
 
 
★★★""ఆరెకటికల బతుకులు""★★★
■■■■■■■■■■■■■■■■
 
చుక్కపొడిచేయాల తెల్లారి
కోడి కూతతో నిద్ర లేచి,
 
నస్కు నస్కులనే నమ్ముకున్న దేవరకు కోరి మొక్కి,
 
బ్రతుకు దేరువుల దందాకు బయలుదేరిన చౌద్రి,[ దాదా ],
 
యాట(వేట)కోయినోళ్ళ తీరు గొర్ల ,మేకల, మందల్లు తిర్గితివి యాటలకోసం(జీవాల కోసం),
 
గిట్టు బాటు కానీ హెచ్చు ధరలు చెప్పే హక్కుదారికి....
 
ఎల్లదంటూ మామా బావ ఎల్లదంటూ అగ్గువడుగా చూస్తే,
 
ఛీదరించుక్క వాడు జీవాలను చూసి ఇచ్చే బక్క సక్కలను,
 
దందా కోసమని జీవాల్దేస్తుంటే సడక్ మీదనే సచ్చేనొ బక్కయాట,
 
ఉన్నదాన్ని పట్టి హలాల్ చేయగా రక్తంలో తడిసిపోతే,
 
రక్తమరుకల చూసినజనం (కటిక,కసాయి)వాడు అంటే మనసు కలత చెందే,
 
మనసు క్రూరత్వము కాదని, మనసు వెన్నని కరిపోయే కంటి నీరు,
 
కసువు తీయువేల కసువుచిమ్మి
కక్కు వచ్చేలా కంపు వచ్చినను,
 
కడిగి మాంసం అమ్ముతుంటె తొడకూర తొడకూర తొందరవెడితే తెగే నా చిటికెనవేలు,
 
కారిపోయే కన్నీరును దిగమింగుకుంటు అడిగిన వారికి ఆనందంగా ఇస్థి,
అయిపోనేలేదు పచ్చికూర ఆగముల మా బతుకులు ఆగమయ్యే,
 
ప్రపంచీకరణ మాల్స్.....
ఆగండిలో నేడు కొత్త దుకనాలు అవతరించె,
 
దరికిరాక మాకు దూరమైరి జనులు
రిలయన్స్ ,ఫ్రెష్ లు మాకు చెంప పెట్టు,
సాగుతున్న గోస గాసగాని కన్నా గోరమయ్యే నేడు,
ఇంట్ల పిల్లలంతా ఈగల్లా ముసురుతూ బువ్వ బువ్వ అని గోలచేస్తే,
 
బాయమ్మ మాటల్తో కడుపునింపి
కల్లు కాంపొండులో నల్లచికులమ్మి చిల్లరతెంగా,
 
సన్ననూక బువ్వ వండి పెడ్తే ఆహుర్ ఆహుర్ మంటు తినిరి పిల్లలు,
 
దివ్వెలు లేని నాడు చికటుండు,దిగలున్న జీవితాన దిగులె ఉంటుందిగా,
 
ఓట్ల నడుగా రోజు వచ్చే ఎన్నికల్ల
నడవ వచ్చిరి నాయకులు మా వాడల చుట్టూ,
 
మాటలు చెప్పవట్రీ కోట్లకోలాది
కుటికిలెనోల్లం ఓటు హక్కు ఉన్నోలం,
 
 
రచన:
డా.మంగళగిరి శ్రీనివాసులు,
తెలుగు అధ్యాపకులు,(AC),
స్నాతకోత్తర కేంద్రం, గద్వాల,
పాలమూరు విశ్వవిద్యాలయం,
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/ఆరెకటిక" నుండి వెలికితీశారు