"కె.వి.కె.రామారావు" కూర్పుల మధ్య తేడాలు

చి (→‎వెలుపలి లంకెలు: AWB లోని BOT అంశాన్ని వాడి, రచ్చబండలో చేసిన నిర్ణయం మేరకు వర్గాలను మారుస్తున్నా)
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
 
== బాల్యం,విద్యాభ్యాసం ==
[[ప్రాథమిక విద్య|ప్రాథమిక]] విద్యాబ్యాసం నరసరావుపేట పట్టణం, పలనాడు రోడ్డులోని శీనయ్య మాష్టారు బడిలో జరిగింది.ఆ బడి మునిసిపల్ హైస్కూలు, దుర్గా ఫొటో స్టూడియో మధ్యలో ఉండేది.బడిలో విరామం దొరికిన వెంటనే ఆటకాయితనంగా పక్కనే ఉన్న ఫోటో స్టూడియో దగ్గరకు వెళ్లేవాడు.అది ఒక అలవాటుగా మారి ఫొటో స్టూడియోకు దగ్గరయ్యాడు.స్టూడియో యజమాని రాదాకృష్ణతో ఫొటో ఎలా తీయాలి,తీసిన తరువాత ఫోటో ప్రింటు ఎలా తీస్తారనే ప్రశ్నలుతో అడిగి తెలుసుకునేవాడు.రాదాకృష్ణ ఇతని ఆసక్తిని గమనించి అడిగిన ప్రశ్నల అన్నిటికి ఓపికతో వివరించేవాడు.శలవు రోజులలో ఆయనతో పొరుగు గ్రామాలలో ఫొటోలు తీయటానికి వెళ్లుతూ తీసుకు వెళ్లేవాడు.రాదాకృష్ణ చిన్న గిన్నెలో భస్మాన్ని వెలిగించి ఫొటో తీసేవాడు.బల్పులో అనేక ఫిలమెంట్లు ఒకసారిగా వెలిగించి ఫొటో తీసేవాడు.ఆ తరువాత ప్లాష్ లైట్లు యుగం వచ్చింది.అలా ఒక్కటొక్కటీ రాదాకృష్ణ దగ్గర చిన్నతనంలో నేర్చుకున్నాడు. ఉత్సాహంగా తను ఏరోజు ఏమి నేర్చుకుందీ,తన తోటివారికి చెప్పేవాడు.ఆరో తరగతి నుండి యస్.యస్.యల్.సి. (11వ తరగతి) వరకు మునిసిపల్ హైస్కూలులో చదివాడు.
 
== యవ్వనం, ఉన్నత విద్యాభ్యాసం ==
 
== పట్టణ ద్విశతాబ్ది ఉత్సవాలకు మూల కారకుడు ==
ఈనాడు దిన పత్రికలలో నరసరావుపేటకు చరిత్ర రాస్తూ పట్టణానికి 200 ఏళ్ల చరిత్ర ఉందని ప్రముఖులకు తెలియజేస్తూ. రెండువందల ఏళ్ల పండగ జరపటానికి నాంది పలికిన మొదటి వ్యక్తి.<ref>నరసరావుపేట ద్విశతాబ్ది ఉత్సవాల ప్రత్యేక సంచిక 1997 జూన్ 27-29 సందేశం (నాంది)</ref> అప్పటి మంత్రివర్యులు, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ శాసన సభాపతి కోడెల శివప్రసాదరావుతో పలుమార్లు చర్చించి, కార్యచరణ ప్రణాళిక తయారుచేసి ఉత్సవాలు ఘనంగా జరగటానికి తగిన క్రియాశీలక పాత్ర వహించాడు.అదే సందర్బంలో సావనీర్ కమిటీ చైర్మెన్ గా నియమితులయ్యాడు. గతంలో నరసరావుపేటకు పేరు తెచ్చిన విషయాలును సేకరించి చెప్పి, మరి కొంత మందిచేత వారికి తెలిసిన పట్టణ గత విశేషాలు గురించి పలువరి ద్వారా వ్యాసాలు రాయించి, సావనీరును గొప్పగా తన చేతుల మీదుగా తీర్చిదిద్దాడు. అంతేగాదు 1916 ఆ ప్రాంతంలో నరసరావుపేటకు మొదటిసారిగా శౌరయ్య బ్రదర్స్ తొలి బస్సును ప్రవేశపెట్టిన విషయంపై "మా ఊరొచ్చిన మరబండి" అనే వ్వాసం బస్సును గురించి, ఆ బస్సును నడుపుటకు అప్పడు వాళ్లు పడిన సాదక బాధకాలు నరసరావుపేట ద్విశతాబ్ది ఉత్సవాల ప్రత్యేక సంచికలో కళ్లకు కనపడినట్లు రాసారు.<ref>నరసరావుపేట ద్విశతాబ్ది ఉత్సవాల ప్రత్యేక సంచిక 1997 జూన్ 27-29 ఇదీ  &nbsp; వరస|"మా ఊరొచ్చిన మరబండి"| పేజీ నెం.99 </ref>
<br /><gallery mode="nolines" widths="180" perrow="3" caption="కెవికె చిత్రమాలిక">
దస్త్రం:KVK Ramarao-6.jpg|చిలకలూరిపేట, డి.ఆర్.యన్.యస్.సి.వి.యస్ కళాశాలలో సన్మానం
 
[[వర్గం:1940 జననాలు]]
[[వర్గం:జర్నలిజంగుంటూరు జిల్లా పాత్రికేయులు]]
[[వర్గం:చేసిన పని వలన పేరు మారినవారు]]
[[వర్గం:గుంటూరు జిల్లా వ్యక్తులు]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2662741" నుండి వెలికితీశారు