అర్ధవాహక ఉపకరణాలు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 12:
* conduction band = వహనపు పట్టీ
* valence band = బాలపు పట్టీ
 
== అర్ధవాహక ఉపకరణాలకి ముడి పదార్థాలు ==
* ప్రస్తుతం అర్ధవాహక ఉపకరణాలలో సిలికాన్ (Si) అత్యధికంగా వాడుకలో ఉంది. తక్కువ ధర, సులభమైన సంవిధానం (fabrication), అనుకూలమైన ఉష్ణోగ్రత వద్ద పని చేయగలిగే స్థోమత - ఈ  మూడు లాభాల వల్ల దీని వాడుక ఎక్కువగా  ఉంది. 
* ఒకప్పుడు జెర్మేనియం (Ge)ని ఎక్కువుగా ఉపయోగించేవారు. కానీ అది ఉష్ణానికి అతిగా స్పందించే గుణం కలది కనుక అది సిలికాన్ కన్నా తక్కువ ఉపయోగకరంగా మారింది. ప్రస్తుతం  జెర్మేనియం  సిలికాన్ తో కలిపిన మిశ్రమాన్ని  ఎక్కువ జోరుగా పని చెయ్యగలిగే SiGe ఉపకరణాలలో వాడతున్నారు. 
* గేలియమ్ ఆర్సెనైడ్  (GaAs)ని ఎక్కువ జోరుగా పని చేసే పరికరాలలో వాడతారు.  కానీ వీటిని భారీ ఎత్తున ఉత్పత్తి చెయ్యడం కష్టం. అందుకని వీటి ఖరీదు ఎక్కువ.
* సిలికాన్ కార్బైడ్ (SiC) నీలం రంగు కాంతిని ఉద్గారించే ఎల్‌.ఈ.డి. (LED) లు తయారు చేయుటకు ఉపయోగిస్తారు.   
* చాలా రకాల ఇండియం మిశ్రమాలు (ఇండియమ్  ఆర్సెనైడ్, ఇండియం ఏంటిమొనైడ్, మరియు ఇండియమ్ ఫాస్ఫైడ్) ఎల్‌.ఈ.డి. మరియు ఘన స్థితిలో ఉన్న  డయోడ్లు  తయారు చెయ్యడానికి వాడతారు. సెలెనియం సల్ఫైడ్  ఫోటో  వొల్టైక్ సోలార్ సెల్స్  తయారీలో అవసరమవుతుంది.
* ఆంగిక అర్థవాహకులని (ఆర్గానిక్ సెమీ కండక్టర్లని)  ఆర్గానిక్ ఎల్‌.ఈ.డి. లు తయారు చెయ్యుటకు  వాడుతారు.
 
==శక్తి పట్టీలు అనే ఊహనం)==
Line 33 ⟶ 41:
* ఒక  సెమీ కండక్టర్లో,  వేలన్సీ  బ్యాండ్లో ఉన్న హోల్స్  కండక్షన్  బ్యాండ్లో ఉన్న  ఎలెక్ట్రాన్లు ఒక సంఖ్య లో  ఉన్నపుడు వాటిని  ఇంట్రెన్సిక్  సెమీ కండక్టర్స్  అంటారు.  పరిశుభ్రమైన  కార్బన్, జర్మనీయం దీనికి ఉదాహరణలు. 
 
=== సెమీ కండక్టర్ డివైస్ పదార్థాలు ===
* ప్రస్తుతం అర్ధవాహక ఉపకరణాలలో సిలికాన్ (Si) అత్యధికంగా వాడుకలో ఉంది. తక్కువ ధర, సులభమైన సంవిధానం (fabrication), అనుకూలమైన ఉష్ణోగ్రత వద్ద పని చేయగలిగే స్థోమత - ఈ  మూడు లాభాల వల్ల దీని వాడుక ఎక్కువగా  ఉంది. 
* ఒకప్పుడు జెర్మేనియం (Ge)ని ఎక్కువుగా ఉపయోగించేవారు. కానీ అది ఉష్ణానికి అతిగా స్పందించే గుణం కలది కనుక అది సిలికాన్ కన్నా తక్కువ ఉపయోగకరంగా మారింది. ప్రస్తుతం  జెర్మేనియం  సిలికాన్ తో కలిపిన మిశ్రమాన్ని  ఎక్కువ జోరుగా పని చెయ్యగలిగే SiGe ఉపకరణాలలో వాడతున్నారు. 
* గేలియమ్ ఆర్సెనైడ్  (GaAs)ని ఎక్కువ జోరుగా పని చేసే పరికరాలలో వాడతారు.  కానీ వీటిని భారీ ఎత్తున ఉత్పత్తి చెయ్యడం కష్టం. అందుకని వీటి ఖరీదు ఎక్కువ.
* సిలికాన్ కార్బైడ్ (SiC) నీలం రంగు కాంతిని ఉద్గారించే ఎల్‌.ఈ.డి. (LED) లు తయారు చేయుటకు ఉపయోగిస్తారు.   
* చాలా రకాల ఇండియం మిశ్రమాలు (ఇండియమ్  ఆర్సెనైడ్, ఇండియం ఏంటిమొనైడ్, మరియు ఇండియమ్ ఫాస్ఫైడ్) ఎల్‌.ఈ.డి. మరియు ఘన స్థితిలో ఉన్న  డయోడ్లు  తయారు చెయ్యడానికి వాడతారు. సెలెనియం సల్ఫైడ్  ఫోటో  వొల్టైక్ సోలార్ సెల్స్  తయారీలో అవసరమవుతుంది.
* ఆంగిక అర్థవాహకులని (ఆర్గానిక్ సెమీ కండక్టర్లని)  ఆర్గానిక్ ఎల్‌.ఈ.డి. లు తయారు చెయ్యుటకు  వాడుతారు.
 
=== సెమీ-కండక్టర్స్  సూత్రం ===
"https://te.wikipedia.org/wiki/అర్ధవాహక_ఉపకరణాలు" నుండి వెలికితీశారు