సొమాలియా: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 410:
===వాతావరణం===
[[File:Somalia map of Köppen climate classification.svg|thumb|upright=1|Somalia map of Köppen climate classification.]]
సోమాలియా భూమధ్యరేఖకు సమీపంలో ఉండటం వలన దాని వాతావరణంలో చాలా కాలానుగుణ వైవిధ్యం లేదు. కాలానుగుణ రుతుపవన గాలులు, క్రమరహిత వర్షపాతంతో సంవరం పొడవునా అధిక ఉష్ణోగ్రతలు వ్యాప్తి చెందుతాయి. సగటు రోజువారీ గరిష్ట ఉష్ణోగ్రతలు 30 - 40 ° సెం (86 నుండి 104 ° ఫా) వరకు ఉంటుంది. తూర్పు సముద్ర తీరం వెంట ఉన్నత పర్వతప్రాంతాలలో మినహా ఒక చల్లని సముద్రతీర వాతావరణ ప్రభావాలు ఉంటాయి. ఉదాహరణకు మొగడిషులో సగటు మధ్యాహ్నం ఉష్ణోగ్రత అత్యధికంగా 28 - 32 ° సెం (82 - 90 ° F) వరకు ఉంటుంది. ప్రపంచంలో అత్యధిక సగటు వార్షిక ఉష్ణోగ్రతలలో కొన్ని నమోదు చేయబడ్డాయి; వాయువ్య తీరంలోని బెర్బెరా మధ్యాహ్నం ఉష్ణోగ్రత అధికంగా ఉంటుంది. ఇది జూన్ నుండి సెప్టెంబరు వరకు 38 ° సెం(100 ° ఫా) కంటే అధికం ఉంటుంది. దేశీయంగా రోజువారీ కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణంగా 15 నుంచి 30 ° సెం (59 నుండి 86 ° ఫా) వరకు ఉంటాయి.<ref name="Hadden"/> జూలైలో ఉష్ణోగ్రతలు కొన్నిసార్లు జూలైలో 45 డిగ్రీల సెల్సియసు (113 ° ఫా) కు చేరుకుంటాయి. ఉత్తర సోమాలియాలో డిసెంబరులో పర్వత ప్రాంతాలలో గడ్డకట్టే వాతావరణం ఉంటుంది.<ref name="ClimateSom"/><ref name="Hadden"/> ఈ ప్రాంతంలో ఆర్ద్రత రాత్రి మధ్య నుండి మధ్యాహ్నం వరకు 40% నుండి రాత్రికి 85% వరకు ఉంటుంది.<ref name="Hadden"/> ఈ అక్షాంశంలో ఉన్న ఇతర దేశాల శీతోష్ణస్థితులా ఉండక సోమాలియాలోని పరిస్థితులు ఈశాన్య, మధ్య ప్రదేశాలలో శుష్క వాతావరణం, వాయవ్య, దక్షిణాన అర్ధత ఉంటుంది. ఈశాన్య ప్రాంతంలో వార్షిక వర్షపాతం 100 మి.మీ (4 అం) కంటే తక్కువగా ఉంటుంది; కేంద్ర పీఠభూములలో ఇది 200 నుండి 300 మిమీ (8 నుండి 12 అం) వరకు ఉంటుంది. అయితే దేశం వాయువ్య, నైరుతీ భాగాలలో సంవత్సరానికి 510 నుండి 610 మి.మీ (20 నుండి 24 అం) సగటు వర్షపాతం ఉంటుంది. తీర ప్రాంతాలు సంవత్సరం పొడవునా వేడిగా, తేమగా ఉన్నప్పటికీ లోతట్టు ప్రాంతాలలో సాధారణంగా పొడి, వేడిగా ఉంటుంది.<ref name="Hadden"/>
 
Due to Somalia's proximity to the [[equator]], there is not much seasonal variation in its climate. Hot conditions prevail year-round along with periodic [[monsoon]] winds and irregular rainfall. Mean daily maximum temperatures range from {{convert|30|to|40|C|F}}, except at higher elevations along the eastern seaboard, where the effects of a cold offshore current can be felt. In Mogadishu, for instance, average afternoon highs range from {{convert|28|to|32|°C|°F|abbr=on}} in April. Some of the highest mean annual temperatures in the world have been recorded in the country; [[Berbera]] on the northwestern coast has an afternoon high that averages more than {{convert|38|°C|°F|abbr=on}} from June through September. Nationally, mean daily minimums usually vary from about {{convert|15|to|30|C|F}}.<ref name="Hadden"/> The greatest range in climate occurs in northern Somalia, where temperatures sometimes surpass {{convert|45|°C|°F|abbr=on}} in July on the littoral plains and drop below the freezing point during December in the highlands.<ref name="ClimateSom"/><ref name="Hadden"/> In this region, relative humidity ranges from about 40% in the mid-afternoon to 85% at night, changing somewhat according to the season.<ref name="Hadden"/> Unlike the climates of most other countries at this latitude, conditions in Somalia range from arid in the northeastern and central regions to [[Semi-arid climate|semiarid]] in the northwest and south. In the northeast, annual rainfall is less than {{convert|4|in|mm|order=flip|abbr=on}}; in the central plateaus, it is about {{convert|8|to|12|in|mm|order=flip|abbr=on}}. The northwestern and southwestern parts of the nation, however, receive considerably more rain, with an average of {{convert|20|to|24|in|mm|order=flip|abbr=on}} falling per year. Although the coastal regions are hot and humid throughout the year, the hinterland is typically dry and hot.<ref name="Hadden"/>
 
 
There are four main seasons around which pastoral and agricultural life revolve, and these are dictated by shifts in the wind patterns. From December to March is the ''Jilal'', the harshest dry season of the year. The main rainy season, referred to as the ''Gu'', lasts from April to June. This period is characterized by the southwest monsoons, which rejuvenate the pasture land, especially the central plateau, and briefly transform the desert into lush vegetation. From July to September is the second dry season, the ''Xagaa'' (pronounced "Hagaa"). The ''Dayr'', which is the shortest rainy season, lasts from October to December.<ref name="Hadden"/> The ''tangambili'' periods that intervene between the two monsoons (October–November and March–May) are hot and humid.<ref name="Hadden"/>
 
The ''tangambili'' periods that intervene between the two monsoons (October–November and March–May) are hot and humid.<ref name="Hadden"/>
 
===వన్యజీవితం===
"https://te.wikipedia.org/wiki/సొమాలియా" నుండి వెలికితీశారు