ఎల్. బి. శ్రీరామ్: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:కోస్తాంధ్ర ప్రముఖులు తొలగించబడింది; వర్గం:కోస్తాంధ్ర వ్యక్తులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
→‎వ్యక్తిగతం: తండ్రి, సోదరుని గురించిన వివరాలు ఈనాడు మూలం సాయంతో
ట్యాగు: 2017 source edit
పంక్తి 17:
 
== వ్యక్తిగతం ==
శ్రీరామ్ మే 30న [[తూర్పు గోదావరి జిల్లా]], [[అమలాపురం]] సమీపంలోని [[నేదునూరు]] అనే [[అగ్రహారం]]లో జన్మించాడు. ఈయన తండ్రి వేదపండితుడు. రాష్ట్రపతి పురస్కార గ్రహీత. శ్రీరామ్ పెద్దన్నయ్య కూడా వేద పండితుడే.<ref name="EenaduInterview2019">{{Cite news|title=ఎన్నో మిథునాలు సృష్టిస్తున్నా..|date=26 May 2019|url=https://www.eenadu.net/hai/featuredstory/103383|work=ఈనాడు}}</ref> శ్రీరామ్ మొదట రంగస్థల నటుడిగా రాష్ట్రవ్యాప్తంగా పేరు సంపాదించుకున్నాడు. తరువాత కొద్ది రోజులు [[ఆలిండియా రేడియో]]లో కూడా పనిచేశాడు.
 
== కెరీర్ ==
"https://te.wikipedia.org/wiki/ఎల్._బి._శ్రీరామ్" నుండి వెలికితీశారు