దేవి శ్రీ ప్రసాద్: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
సమాచార పెట్టె సంస్కరణ
ట్యాగు: 2017 source edit
పంక్తి 1:
{{Infobox person
{{సమాచారపెట్టె వ్యక్తి
| name = దేవిశ్రీ ప్రసాద్
| residence =
| other_names = దేవి
| image =Devi sri prasad.jpg
| imagesize =300px
| caption =
| birth_name = ప్రసాద్
Line 13 ⟶ 12:
| death_place =
| death_cause =
|d occupation = సంగీత దర్శకత్వం, గాయకుడు
| known =
|d occupation = సంగీత దర్శకత్వం, గాయకుడు
| title =
| salary =
| term =
| predecessor =
| successor =
| party =
| boards =
| religion =హిందూ
| spouse =
| partner =
| children =
| father = సత్యమూర్తి
| mother = శిరోమణి
| website =
| footnotes =
| employer =
| height =
| weight =
}}
 
'''దేవీశ్రీ ప్రసాద్''' సుప్రసిద్ధ దక్షిణ భారతీయ సంగీత దర్శకుడు మరియు నేపథ్య [[గాయకుడు]]. టీనేజ్ లోనే దేవి సినిమాకు [[సంగీతము|సంగీత]] దర్శకుడై సంచలనందర్శకుడిగా సృష్టించాడుమారాడు.
 
==బాల్యం==
ఆయన తండ్రి పేరు [[గొర్తి సత్యమూర్తి]]. తల్లి పేరు శిరోమణి. వారిది శాస్త్రీయ సంగీత నేపథ్యం ఉన్న [[కుటుంబము|కుటుంబం]]. వారి ఊరు [[రామచంద్రాపురం]] దగ్గర [[వెదురుపాక]]. ఆయన తండ్రి అత్తగారి పేరులోని ''దేవి'', మామ గారైన ప్రసాదరావు పేరులోని ''ప్రసాద్'' తీసుకొని ''దేవిశ్రీ ప్రసాద్'' అని పేరు పెట్టాడు.<ref>[http://www.sakshi.com/news/family/father-satya-murthy-tells-about-devi-sri-prasad-153960 సాక్షి పత్రికలో దేవిశ్రీ తండ్రితో ముఖాముఖి]</ref> దేవిశ్రీ [[ఉప్పలపు శ్రీనివాస్|మాండొలిన్ శ్రీనివాస్]] దగ్గర మాండొలిన్ నేర్చుకున్నాడు. [[మద్రాసు]]లో హబీబుల్లా రోడ్‌లో వెంకట సుబ్బారావు స్కూలులో ప్లస్ 2 దాకా చదివాడు. దేవిశ్రీకి చిన్నప్పటి నుంచి సంగీతమంటే ఆసక్తి. అందుకనే అప్పటి నుండే సంగీత దర్శకుడు కావాలని కలలు కన్నాడు. సత్యమూర్తి దంపతులకు [[ముగ్గురు]] సంతానం. దేవిశ్రీ, సాగర్, పద్మిని. దేవిశ్రీ తమ్ముడు సాగర్ కూడా గాయకుడు. చెల్లెలు పద్మిని ఆర్కిటెక్ట్.
 
==సంగీతం అందించిన చిత్రాలు==
Line 260 ⟶ 246:
* [[సినీ-మా పురస్కారం]] - ''[[ఆర్య 2]]'' (2010)
* [[మా సంగీత పురస్కారం]] - [[గబ్బర్ సింగ్]] (2012)
 
== బయటి లింకులు ==
* [https://twitter.com/ThisIsDSP DSP on Twitter]
Line 265 ⟶ 252:
* [http://www.raaga.com/channels/telugu/music/Devi_Sri_Prasad.html Devi Sri Prasad Songs at Raaga.com]
* {{IMDb name|1196042|Devi Sri Prasad}}
 
== మూలాలు వనరులు ==
{{మూలాలజాబితా}}
 
[[వర్గం:1979 జననాలు]]
"https://te.wikipedia.org/wiki/దేవి_శ్రీ_ప్రసాద్" నుండి వెలికితీశారు