సొమాలియా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 465:
===విద్యుత్తు మరియు సహజ వనరులు ===
సొమాలీలో విద్యుత్తును ప్రస్తుతం స్థానిక వ్యాపారులు సరఫరా చేస్తున్నారని ప్రపంచ బ్యాంకు నివేదిస్తుంది.<ref name="Brcc"/> ఈ దేశీయ సంస్థలలో సోమాలి ఎనర్జీ కంపెనీ విద్యుత్తు ఉత్పత్తి, పంపిణీ చేస్తుంది.<ref>{{cite web |title=Mission & Vision|url=http://www.somenergy.com/Mission-Vision.php|publisher=Somali Energy Company|accessdate=17 April 2014}}</ref> 2010 లో దేశం 310 మిలియన్ల కిలోవాట్లను ఉత్పత్తి చేసి, 288.3 మిలియన్ల కిలోవాట్ల విద్యుత్తును వినియోగించింది. ఇది సి.ఐ.ఎ. వర్గీకరణలో వరుసగా 170 వ మరియు 177 వ స్థానంలో ఉంది.<ref name="factbook"/>
[[File:Puntland oil.png|thumb|[[Oil exploration in Puntland|పుంటులాండు ఆయిలు బ్లాక్సు]]
సోమాలియా యురేనియం, ఇనుము ధాతువు, టిను, జిప్సం, బాక్సైటు, రాగి, ఉప్పు, సహజ వాయువు వంటి అనేక సహజ వనరుల నిల్వలను కలిగి ఉంది. నిరూపితమైన సహజవాయువు నిల్వలు 5.663 బిలియన్లు క్యూబికు మీటర్లు ఉన్నాయి అని సి.ఐ.ఎ. నివేదిస్తుంద.
<ref name="factbook"/>
"https://te.wikipedia.org/wiki/సొమాలియా" నుండి వెలికితీశారు