సొమాలియా: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 480:
 
===సమాచార రంగం ===
 
[[File:Hormuud.jpg|thumb|upright|The [[Hormuud Telecom]] building in Mogadishu]]
అంతర్యుద్ధం ప్రారంభమైన తరువాత వివిధ నూతన టెలికమ్యూనికేషను కంపెనీలు ఆవిర్భవించాయి. ఇవి క్షీణించిన మౌలిక సదుపాయాలను అందించటానికి పోటీ పడ్డాయి. చైనా, దక్షిణ కొరియా, ఐరోపా నుండి నైపుణుల సహకారంతో సోమాలి టెలీకమ్యూనికేషను సంస్థలు స్థాపించబడ్డాయి. ఈ నవజాత టెలీకమ్యూనికేషన్సు సంస్థలు ఖండంలోని అనేక ఇతర ప్రాంతాలలో అందుబాటులో లేనంత తక్కువ రుసుముతో మొబైలు ఫోను, ఇంటర్నెటు సేవలు అందిస్తున్నాయి. వినియోగదారుడు డబ్బు బదిలీలు (ప్రముఖ డహబ్షియిలు ద్వారా), మొబైలు ఫోన్ల ద్వారా ఇతర బ్యాంకింగు కార్యకలాపాలను అలాగే వైర్లెసు ఇంటర్నెటు సదుపాయాన్ని పొందవచ్చు.<ref name="Telfirm">{{cite news |author=Abdinasir Mohamed |author2=Sarah Childress |date=11 May 2010 |url=https://www.wsj.com/articles/SB10001424052748704608104575220570113266984 |title=Telecom Firms Thrive in Somalia Despite War, Shattered Economy |newspaper=[[The Wall Street Journal]]}}</ref>
After the start of the civil war, various new telecommunications companies began to spring up and compete to provide missing infrastructure. Funded by Somali entrepreneurs and backed by expertise from [[China]], [[South Korea]] and Europe, these nascent telecommunications firms offer affordable [[mobile phone]] and Internet services that are not available in many other parts of the continent. Customers can conduct [[Electronic funds transfer|money transfers]] (such as through the popular [[Dahabshiil]]) and other [[bank]]ing activities via mobile phones, as well as easily gain wireless Internet access.<ref name="Telfirm">{{cite news |author=Abdinasir Mohamed |author2=Sarah Childress |date=11 May 2010 |url=https://www.wsj.com/articles/SB10001424052748704608104575220570113266984 |title=Telecom Firms Thrive in Somalia Despite War, Shattered Economy |newspaper=[[The Wall Street Journal]]}}</ref>
 
స్ప్రింటు, ఐ.టి.టి, టెలినారు వంటి బహుళజాతి సంస్థల భాగస్వామ్యాలు ఏర్పడిన తరువాత ఈ సంస్థలు ఆఫ్రికాలో చౌకైన, స్పష్టమైన ఫోను కాల్సు అందిస్తున్నాయి.<ref>Christopher J. Coyne (2008) ''After war: the political economy of exporting democracy'', Stanford University Press, p. 154, {{ISBN|0-8047-5440-3}}.</ref> ఈ సోమాలి టెలి కమ్యూనికేషను కంపెనీలు సోమాలియాలోని ప్రతి నగరానికి, పట్టణాలకు సేవలు అందిస్తున్నాయి. ప్రస్తుతం 1,000 మందికి 25 ప్రధానలైన్లు ఉన్నాయి. పొరుగు దేశాల కంటే టెలిఫోను లైన్ల (టెలి-డెన్సిటీ) స్థానిక లభ్యత ఎక్కువగా ఉంది. ప్రక్కన ఉన్న [[ఇథియోపియా]]లో కంటే మూడు రెట్లు ఎక్కువ.<ref name="Somtroap"/>ప్రముఖ సోమాలియా టెలికాం కంపెనీలలో గోలిసు టెలికాం గ్రూపు, హోర్ముడు టెలికాం, సోమఫోను, నేషన్లింకు, నెట్కో, టెల్కాం, సోమాలి టెలికాం గ్రూపు ఉన్నాయి. హార్మ్యుడు టెలికాం ఒక్క సంవత్సరానికి $ 40 మిలియన్లు వసూలు చేస్తోంది. వారి ప్రత్యర్థి సంస్థలు ఉన్నప్పటికీ ఈ కంపెనీలలో చాలా కంపెనీలు 2005 లో ఇంటరు-కనెక్టివిటీ ఒప్పందంపై సంతకాలు చేశాయి. అవి ధరలను నిర్ణయించటానికి తమ నెట్వర్కులను నిర్వహించటానికి, విస్తరించటానికి, పోటీని నియంత్రణ పరిధిని దాటలేదు నిర్ధారించడానికి వీలు కల్పిస్తాయి.<ref name="Telfirm"/>
 
దేశం భాగాలలో పౌర కలహాలు ఉన్నప్పటికీ టెలికాం పరిశ్రమలో పెట్టుబడులు సోమాలియా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ స్పష్టమైన సంకేతాలలో ఒకటిగా నిలిచింది.<ref name="Telfirm"/>
 
సోమాలి నేషనలు టెలివిజను ప్రభుత్వ ప్రధాన ప్రజా సేవ టీవీ ఛానలుగా ఉంది. 2011 ఏప్రెలు 4 న ఇరవై ఏళ్ళు విరామం తరువాత ఈ స్టేషను అధికారికంగా తిరిగి ప్రారంభించబడింది.<ref>Abdi Hajji Hussein (4 April 2011) [https://web.archive.org/liveweb/http://gantdaily.com/2011/04/04/after-20-years-somali-president-inaugurates-national-tv-station/ After 20 years, Somali president inaugurates national TV station]. gantdaily.com</ref> రాజధాని నుండి ""రేడియో మోగాడిషు " ప్రసారం చేయబడుతుంది. ఉత్తర ప్రాంతాల నుండి సోమాలిలాండు నేషనలు టివి, పుంట్ల్యాండు టి.వి & రేడియో ప్రసారం చేయబడుతుంది.
After forming partnerships with multinational corporations such as [[Sprint Nextel|Sprint]], [[ITT Corporation|ITT]] and [[Telenor]], these firms now offer the cheapest and clearest phone calls in Africa.<ref>Christopher J. Coyne (2008) ''After war: the political economy of exporting democracy'', Stanford University Press, p. 154, {{ISBN|0-8047-5440-3}}.</ref> These Somali telecommunication companies also provide services to every city and town in Somalia. There are presently around 25 mainlines per 1,000 persons, and the local availability of telephone lines (''tele-density'') is higher than in neighbouring countries; three times greater than in adjacent Ethiopia.<ref name="Somtroap"/> Prominent Somali telecommunications companies include [[Golis Telecom Somalia|Golis Telecom Group]], [[Hormuud Telecom]], [[Somafone]], [[NationLink Telecom|Nationlink]], [[Netco (Somalia)|Netco]], [[Telcom (Somalia)|Telcom]] and [[Somali Telecom Group]]. Hormuud Telecom alone grosses about $40 million a year. Despite their rivalry, several of these companies signed an inter-connectivity deal in 2005 that allows them to set prices, maintain and expand their networks, and ensure that competition does not get out of control.<ref name="Telfirm"/>
 
అదనంగా, సోమాలియా అనేక ప్రైవేట్ టెలివిజను, రేడియో నెట్వర్కులను కలిగి ఉంది. వీటిలో హార్ను కేబులు టెలివిజను, యూనివర్సలు టి.వి. ఉన్నాయి.<ref name="factbook"/> రాజకీయ జోగు డూను, జోగు ఓగలు, హోర్సాలు స్పోర్ట్సు బ్రాడషీట్లు రాజధాని నుండి ప్రచురించబడ్డాయి. పలు ఆన్ లైను వార్తా వెబ్సైట్లు స్థానిక వార్తలు అందిస్తున్నాయి.<ref>{{cite news |author=Majid Ahmed|title=Radio and electronic media edge out newspapers in Somalia|url=http://sabahionline.com/en_GB/articles/hoa/articles/features/2012/12/11/feature-01|accessdate=21 December 2012|newspaper=Sabahi|date=11 December 2012}}</ref> గరోవ్ ఆన్లైను, వార్తేర్నేన్సు, పుంటు ల్యాండు పోస్టులతో సహా పలు ఆన్లైను మీడియా సంస్థలు కూడా ఉన్నాయి.
Investment in the telecom industry is held to be one of the clearest signs that Somalia's economy has continued to develop despite civil strife in parts of the country.<ref name="Telfirm"/>
 
The state-run [[Somali National Television]] is the principal national public service TV channel. After a twenty year hiatus, the station was officially re-launched on 4 April 2011.<ref>Abdi Hajji Hussein (4 April 2011) [https://web.archive.org/liveweb/http://gantdaily.com/2011/04/04/after-20-years-somali-president-inaugurates-national-tv-station/ After 20 years, Somali president inaugurates national TV station]. gantdaily.com</ref> Its radio counterpart [[Radio Mogadishu]] also broadcasts from the capital. [[Somaliland National TV]] and [[Puntland TV and Radio]] air from the northern regions.
 
సోమాలియా కోసం ఇంటర్నెటు దేశం కోడు ఉన్నత-స్థాయి డొమైను (ccTLD). ఇది 2010 నవంబరు 1 న అధికారికంగా పునఃప్రారంభించబడింది. దేశీయ మంత్రిత్వ శాఖ, టెలికమ్యూనికేషన్ల మంత్రిత్వశాఖ దీనిని నియంత్రిస్తుంది.<ref>[http://www.soregistry.so/ SO Registry] {{webarchive|url=https://web.archive.org/web/20141031021901/http://www.soregistry.so/ |date=31 October 2014 }}. Soregistry.so. Retrieved 16 August 2013.</ref>
Additionally, Somalia has several private television and radio networks. Among these are [[Horn Cable Television]] and [[Universal Television (Somalia)|Universal TV]].<ref name="factbook"/> The political Xog Doon and Xog Ogaal and Horyaal Sports broadsheets publish out of the capital. There are also a number of online media outlets covering local news,<ref>{{cite news |author=Majid Ahmed|title=Radio and electronic media edge out newspapers in Somalia|url=http://sabahionline.com/en_GB/articles/hoa/articles/features/2012/12/11/feature-01|accessdate=21 December 2012|newspaper=Sabahi|date=11 December 2012}}</ref> including [[Garowe Online]], Wardheernews, and [[Puntland Post]].
 
2012 మార్చి 22 న సోమాలియా క్యాబినెటు కూడా ఏకగ్రీవంగా నేషనలు కమ్యూనికేషన్సు యాక్టును ఆమోదించింది. ఈ బిల్లు ప్రసార & సమాచార విభాగాలలో నేషనలు కమ్యునికేషన్సు రెగ్యులేటరు స్థాపనకు దారి తీస్తుంది. <ref>{{cite news |title=Somali government to establish communications regulatory commission|url=http://sabahionline.com/en_GB/articles/hoa/articles/newsbriefs/2012/03/23/newsbrief-06?change_locale=true|accessdate=25 December 2012|newspaper=Sabahi|date=23 March 2012}}</ref>
The internet [[country code top-level domain]] (ccTLD) for Somalia is [[.so]]. It was officially relaunched on 1 November 2010 by .SO Registry, which is regulated by the nation's Ministry of Posts and Telecommunications.<ref>[http://www.soregistry.so/ SO Registry] {{webarchive|url=https://web.archive.org/web/20141031021901/http://www.soregistry.so/ |date=31 October 2014 }}. Soregistry.so. Retrieved 16 August 2013.</ref>
 
నవంబరు, 2013 లో, ఎమిరేట్స్ పోస్ట్తో ఏప్రిల్లో ఏప్రిల్లో సంతకం చేసిన మెమోరాండం తరువాత, ఫెడరల్ మినిస్ట్రీ ఆఫ్ పోస్ట్స్ మరియు టెలికమ్యూనికేషన్లు అధికారికంగా సోమాలియల్ పోస్టల్ సర్వీస్ (సోమాలి పోస్ట్) ను పునర్నిర్మించాయి. [226] 2014 అక్టోబరులో, విదేశాల్లో నుండి తపాలా సరఫరాను మంత్రిత్వ శాఖ పునఃప్రారంభించింది. [227] తపాలా వ్యవస్థ ప్రతి దేశం యొక్క 18 పరిపాలనా ప్రావీన్స్లలో కొత్త పోస్టల్ కోడింగ్ మరియు నంబరింగ్ వ్యవస్థ ద్వారా అమలు చేయబడుతుంది. [228]
On 22 March 2012, the Somali Cabinet also unanimously approved the National Communications Act. The bill paves the way for the establishment of a National Communications regulator in the broadcasting and telecommunications sectors.<ref>{{cite news |title=Somali government to establish communications regulatory commission|url=http://sabahionline.com/en_GB/articles/hoa/articles/newsbriefs/2012/03/23/newsbrief-06?change_locale=true|accessdate=25 December 2012|newspaper=Sabahi|date=23 March 2012}}</ref>
 
In November 2013, following a Memorandum of Understanding signed with [[Emirates Post]] in April of the year, the federal Ministry of Posts and Telecommunications officially reconstituted the [[Somali Postal Service]] (Somali Post).<ref>{{cite news |title=International mail services officially resume in Somalia|url=http://news.upu.int/no_cache/nd/international-mail-services-officially-resume-in-somalia/|accessdate=7 November 2013|newspaper=Universal Postal Union|date=1 November 2013}}</ref> In October 2014, the ministry also relaunched postal delivery from abroad.<ref>{{cite news |title=Somalia's government launches postal service|url=https://www.bbc.com/news/world-africa-29606447?print=true|accessdate=14 October 2014|publisher=[[BBC News]]|date=13 October 2014}}</ref> The postal system is slated to be implemented in each of the country's 18 administrative provinces via a new postal coding and numbering system.<ref>{{cite news |title=Weekly Statement: Progress of the Somali Government|url=http://diplomat.so/2014/10/11/weekly-statement-progress-of-the-somali-government-3/|accessdate=12 October 2014|agency=Diplomat News Network|date=11 October 2014}}</ref>
"https://te.wikipedia.org/wiki/సొమాలియా" నుండి వెలికితీశారు