వై. కాశీ విశ్వనాథ్: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:తూర్పు గోదావరి జిల్లా సినిమా నటులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
మూలం చేర్చాను
పంక్తి 22:
'''యనమదల కాశీ విశ్వనాథ్''' తెలుగు సినీ నటుడు, మరియు దర్శకుడు.<ref name="filmibeat">{{cite web|last1=Filmibeat|title=Yanamadala Kasi Viswanath profile|url=http://www.filmibeat.com/celebs/yanamadala-kasi-viswanath.html|website=filmibeat|publisher=Filmibeat|accessdate=28 May 2019}}</ref><ref name="maastars">{{cite web|last1=MAA Stars|title=Kasi Viswanath|url=http://www.maastars.com/kasi-viswanath/|website=maastars.com|publisher=Movie Artists Association|accessdate=28 May 2019}}</ref> [[నువ్వు లేక నేను లేను]] ఆయన దర్శకత్వం వహించిన మొదటి సినిమా. దర్శకుడు కాక మునుపు ఆయన సుమారు 25 సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టరు, అసోసియేట్ దర్శకడు, కో డైరెక్టరుగా పనిచేశాడు. నటుడిగా ఆయన మొదటి సినిమా [[రవిబాబు]] దర్శకత్వం వహించిన నచ్చావులే అనే సినిమా. ఈ సినిమాలో కథానాయకుడి తండ్రి పాత్ర పోషించాడు. ఆ సినిమా నుంచి ఆయన నటుడిగా కొనసాగుతున్నాడు. తొంభైకి పైగా సినిమాల్లో నటించాడు.
== బాల్యం, విద్యాభ్యాసం ==
కాశీవిశ్వనాథ్ [[తూర్పు గోదావరి జిల్లా|తూర్పుగోదావరి జిల్లా]], [[రాజమహేంద్రవరం]]కు దగ్గర్లోని [[సీతానగరం]] మండలం, [[పురుషోత్తపట్నం (సీతానగరం)|పురుషోత్తపట్నం]] లో జన్మించాడు.<ref name="సత్యదేవునిపై సినిమా తీస్తా">{{cite news |last1=సాక్షి |first1=జిల్లాలు |title=సత్యదేవునిపై సినిమా తీస్తా |url=https://www.sakshi.com/news/district/director-kasiviswanath-interview-386974 |accessdate=28 May 2019 |date=25 ఆగష్టు 2016 |archiveurl=https://web.archive.org/web/20190528133123/https://www.sakshi.com/news/district/director-kasiviswanath-interview-386974 |archivedate=28 May 2019}}</ref> ఆయన తల్లిదండ్రులు భూగోపాలరావు, మంగమణి. ప్రాథమిక విద్య తన స్వగ్రామంలోనే పూర్తి చేశాడు. [[పోలవరం]] ప్రభుత్వ పాఠశాలలో ఆరు నుంచి పన్నెండో తరగతి దాకా చదివాడు. [[రాజమండ్రి]]<nowiki/>లో బీ.కాం పూర్తి చేశాడు.
 
== సినీరంగ ప్రస్థానం ==
"https://te.wikipedia.org/wiki/వై._కాశీ_విశ్వనాథ్" నుండి వెలికితీశారు