హైదరాబాదులో ప్రదేశాలు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 463:
పాతనగరానికి ఆనుకొని ఉన్న ఈ డివిజన్‌లో పురాతన కట్టడాలు సైతం ఉన్నాయి. అంతమవుతున్న జంతువుల అభివృద్ధి కోసం పరిశోధనలు జరిపే సీసీఎంబీ కూడా ఇక్కడ ఉంది.వార్డు పరిధిలోని కాలనీలు:అత్తాపూర్‌, రాంబాగ్‌, ముష్కిమహాల్‌, హుడాకాలనీ, శిక్‌ఛావనీ, మహమూద్‌బాద్‌, ఎంఎంపహాడి, శివాజీనగర్‌, నౌనెంబర్‌, మారుతీనగర్‌, భూపాల్‌రెడ్డి, ఇమాద్‌నగర్‌, సులేమాన్‌నగర్‌, ఖయ్యూంనగర్‌, పాండురంగానగర్‌, చింతల్‌మెట్‌.
రాంబాగ్‌లో 500 సంవత్సరాల చరిత్ర కల పురాతన శివాలయం ఉంది. అక్కన్న, మాదన్నల కాలంలో దీన్ని నిర్మించినట్లు చెబుతారు.ముష్కీమహల్‌లో పురాతనకోట ఉంది. నవాబుల కాలంలో గోల్కొండ నవాబు ఈ కోటకు వచ్చి కొంతకాలం గడిపేవాడని పెద్దలు చెబుతారు.
==[[గుడిమల్కాపూర్]] ‌==
రెండు శతాబ్దాల చరిత్ర కలిగిన [[జాంసింగ్‌ వేంకటేశ్వర దేవాలయం]] గుడిమల్కాపూర్‌ డివిజన్‌లో నెలకొంది. నిజాం నవాబు సికందర్‌-3 వద్ద అశ్వదళాది పతిగా 1803-1829 వరకు పనిచేసిన జాంసింగ్‌ గుర్రాలు కొనుగోలు చేయాల్సిన ధనంతో ఇక్కడ శ్రీ వెంకటేశ్వర దేవాలయం నిర్మించాడని చరిత్ర చెబుతోంది. ప్రాంతాలు:దర్బార్‌మైసమ్మ ఆలయం, ఆర్యసమాజ్‌, ఉప్పర్‌బస్తీ, రాంసింగ్‌పురా, జాఫర్‌గూడ, తాళ్లగడ్డ, భగవాన్‌దాస్‌బాగ్‌, శివబాగ్‌, గుడిమల్కాపూర్‌ కూరగాయల మార్కెట్‌, హీరానగర్‌, అల్లూరి సీతారామరాజునగర్‌, సాయినగర్‌, కనకదుర్గానగర్‌, మొఘల్‌నగర్‌-1, మొఘల్‌నగర్‌-2, బాలాజీనగర్‌, సత్యనారాయణనగర్‌, లక్ష్మినగర్‌, ఖాదర్‌బాగ్‌, ఇందిరానగర్‌, ఫ్లోర్‌మిల్‌, మారుతినగర్‌, జ్యోతినగర్‌, నేతాజీనగర్‌, డిఫెన్సుకాలనీ, ఆశంనగర్‌, బాపునగర్‌.
* పీవీ నర్సింహ్మారావు ఎక్స్‌ప్రెస్‌ వే (మెహిదీపట్నం రింగురోడ్డు) మొదటి ర్యాంపులు లక్ష్మినగర్‌లో ఉన్నాయి. శంషాబాద్‌ ఏయిర్‌ పోర్టుకు వెళ్లే ప్రయాణికులు ఇక్కడి నుంచి ఎక్కి, దిగే వీలుంటుంది.
*లంగర్‌హౌస్‌ పోలీసుస్టేషను‌, గోల్కొండ ఎక్సైజు పోలీసు స్టేషను‌, లంగర్‌హౌస్‌ సబ్‌స్టేషను‌, గోల్కొండ సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయం, గుడిమల్కాపూర్‌ కూరగాయల మార్కెట్‌, లంగర్‌హౌస్‌ మిలటరీ ఆస్పత్రి