సొమాలియా: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం |
|||
పంక్తి 589:
తక్కువ బరువు కలిగిన శిశువుల సంఖ్య 1,000 కు 16 నుండి 0.3 కు పడిపోయింది. అదే సమయంలో మొత్తం మీద 15% తగ్గిపోయింది.<ref name="Uhdrsom01"/><ref>World Bank and UNDP (2003). Socio-Economic Survey-Somalia-1999. Washington, D.C./NewYork: UNDP and World Bank.</ref> 1985-1990 మధ్యకాలంలో 1,000 మందిలో 152 శిశుమరణాలు ఉండగా 2005 - 2010 మధ్యకాలంలో 1000 జననాలకి 109.6 కి తగ్గాయి.<ref name="Uhdrsom01"/><ref name="Udasom"/> 1985-1990 అర్ధ-దశాబ్దంలో ప్రసూతి మరణాలు 1,00,000 మందిలో 1,600 ఉండగా 2005-2010 మద్య కాలంలో 1,00,000 మందిలో 1,100 కు పడిపోయింది.<ref name="Uhdrsom01"/><ref>UNDP (2006). Human Development Report 2006. New York: UNDP.</ref> పారిశుధ్యం సేవలను ప్రాప్తి చేయగల జనాభాలో 18% నుండి 26% వరకు అధికరించింది. జనాభాలో 1,00,000 మందికి వైద్యుల సంఖ్య కూడా అదే సమయములో 3.4 నుండి 4 కు అధికరించింది.<ref name="Uhdrsom01"/><ref name="Wbunses"/> <ref name="Uhdrsom01"/><ref name="Wbunses"/>
" యునైటెడు నేషన్సు పాపులేషను ఫండు " సమాచారం ప్రకారం సోమాలియాలో మొత్తంగా 429 మంది మంత్రసాధులు (నర్సు-మంత్రసానులతో సహా) ఉన్నారు. 1,000 ప్రసవాలకు ఒక మంత్రసాని సాంద్రత ఉంది. ప్రస్తుతం ఎనిమిది మిడ్వైబ్రరీ సంస్థలు దేశంలో ఉన్నాయి. వీటిలో రెండు ప్రైవేటు సంస్థలు. 12 నుండి 18 నెలల వరకు సగటున ప్రసూతి శిక్షణా కార్యక్రమాలు వరుస క్రమంలో పనిచేస్తాయి. మొత్తం అందుబాటులో విద్యార్ధుల ప్రవేశాల సంఖ్య గరిష్టంగా 100% ఉంది. 2009 నాటికి 180 మంది విద్యార్థులు చేరారు. మిడ్వైఫరీ వ్యవస్థను ప్రభుత్వం నియంత్రిస్తుంది. వృత్తిపరంగా సాధన చేసేందుకు లైసెన్సు అవసరం. మంత్రసానులను ట్రాకు చేయడానికి లైవ్ రిజిస్ట్రీ లైసెన్సు కూడా ఉంది. అదనంగా దేశంలో అధికారికంగా 350 మంది నమోదిత సభ్యులతో స్థానిక మంత్రసానుల సంఘం ప్రాతినిధ్యం వహిస్తుంది. <ref>{{cite web |url=http://www.unfpa.org/sowmy/report/home.html|title=The State Of The World's Midwifery|publisher=United Nations Population Fund|accessdate=1 June 2016}}</ref>
According to a 2005 World Health Organization estimate, about 97.9% of Somalia's women and girls underwent [[Female genital mutilation]],<ref>{{cite web |url=http://www.who.int/reproductivehealth/topics/fgm/prevalence/en/index.html |title=Prevalence of FGM |publisher=World Health Organization |date=9 December 2010 |accessdate=30 December 2010}}</ref> a pre-marital custom mainly endemic to the [[horn of Africa]] and parts of the Near East.<ref>{{cite journal |author=Rose Oldfield Hayes |year=1975 |title=Female genital mutilation, fertility control, women's roles, and the patrilineage in modern Sudan: a functional analysis |journal=American Ethnologist |volume=2 |issue=4 |pages=617–633 |doi=10.1525/ae.1975.2.4.02a00030}}</ref><ref>Herbert L. Bodman, Nayereh Esfahlani Tohidi (1998) ''Women in Muslim societies: diversity within unity'', Lynne Rienner Publishers, p. 41, {{ISBN|1-55587-578-5}}.</ref> Encouraged by women in the community, it is primarily intended to protect chastity, deter promiscuity, and offer protection from assault.<ref>Suzanne G. Frayser, Thomas J. Whitby (1995) ''Studies in human sexuality: a selected guide'', Libraries Unlimited, p. 257, {{ISBN|1-56308-131-8}}.</ref><ref>Goldenstein, Rachel. "Female Genital Cutting: Nursing Implications". ''Journal of Transcultural Nursing''. 25.1 (2014): 95–101. Web. 19 February 2014.</ref> By 2013, UNICEF in conjunction with the Somali authorities reported that the prevalence rate among 1- to 14-year-old girls in the autonomous northern Puntland and Somaliland regions had dropped to 25% following a social and religious awareness campaign.<ref>{{cite news |title=Somalia: Female genital mutilation down|url=http://www.thejakartapost.com/news/2013/04/16/somalia-female-genital-mutilation-down.html|accessdate=17 May 2013|agency=Associated Press|newspaper=The Jakarta Post|date=16 April 2013}}</ref> About 93% of Somalia's male population is also reportedly circumcised.<ref>{{cite web |url=http://www.cid.harvard.edu/neudc07/docs/neudc07_s1_p02_ahuja.pdf |title=Male Circumcision and AIDS: The Macroeconomic Impact of a Health Crisis by Eric Werker, Amrita Ahuja, and Brian Wendell :: NEUDC 2007 Papers :: Northeast Universities Development Consortium Conference|publisher= Center for International Development at Harvard University |format=PDF |accessdate=30 December 2010}}</ref>▼
[[File:Somali boy receives a polio vaccination.jpg|thumb|పోలియో టీకాను పొందిన సోమాలి బాలుడు]]
Somalia has one of the lowest [[HIV]] infection rates on the continent. This is attributed to the Muslim nature of Somali society and adherence of Somalis to Islamic morals.<ref name="RCTHIV">{{cite journal |url=http://ams.ac.ir/aim/07104/0012.pdf |archiveurl=https://web.archive.org/web/20080413173845/http://ams.ac.ir/aim/07104/0012.pdf |archivedate=13 April 2008 |title=Religious and cultural traits in HIV/AIDS epidemics in sub-Saharan Africa|author= Ali-Akbar Velayati |author2=Valerii Bakayev |author3=Moslem Bahadori |author4=Seyed-Javad Tabatabaei |author5=Arash Alaei |author6=Amir Farahbood |author7=Mohammad-Reza Masjedi|pmid=17903054|year=2007|volume=10|issue=4|pages=486–97|journal=Archives of Iranian medicine}}</ref> While the estimated HIV prevalence rate in Somalia in 1987 (the first case report year) was 1% of adults,<ref name="RCTHIV"/> a 2012 report from UNAIDS says that since 2004, estimates from 0.7% to 1% have been assumed.<ref>{{cite web|url=http://www.unaids.org/en/resources/presscentre/featurestories/2012/july/20120726mogadishu|title=Mogadishu – HIV in a time of unrest|publisher=}}</ref>▼
▲
▲
ఆరోగ్య సంరక్షణ ప్రస్తుతం ప్రైవేటు రంగంలో ఎక్కువగా కేంద్రీకృతమై ఉన్నప్పటికీ, దేశ ప్రజల ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ పునర్నిర్మాణ ప్రక్రియలో ఉంది. దీనిని ఆరోగ్య మంత్రిత్వశాఖ పర్యవేక్షిస్తుంది. ప్రస్తుత ఆరోగ్యం మంత్రి ఖమరు అడాను అలీ.<ref>{{cite web |url=http://www.emro.who.int/EMROInfo/moh/somalia.htm |title=The Regional Office And Its Partners – Somalia |publisher=Emro.who.int |accessdate=30 December 2010}}</ref> స్వయంప్రతిపత్తమైన పుంట్ల్యాండు ప్రాంతం తన స్వంత ఆరోగ్య మంత్రిత్వ శాఖను నిర్వహిస్తుంది,<ref>[http://health.puntlandgovt.com/ Ministry of Health – Puntland State of Somalia] {{Webarchive|url=https://web.archive.org/web/20180417192409/http://health.puntlandgovt.com/ |date=17 April 2018 }}. Health.puntlandgovt.com. Retrieved 15 December 2011.</ref> వాయువ్య సోమాలియాలోని సోమాలియాండు ప్రాంతానికి ప్రత్యేక ఆరోగ్యమంత్రి ఉన్నట్లు.<ref>{{cite web |url=http://somalilandgov.com/govt-ministries/|title=Somaliland – Government Ministries |publisher=Somalilandgov.com |accessdate=30 December 2010}}</ref>
ప్రఖ్యాతి చెందిన ఆరోగ్యసంరక్షణా సౌకర్యాలలో తూర్పు బర్దరా మదర్సు అండు చిల్డ్రన్సు హాస్పిటలు, అబ్దువాకు ప్రసూతి & చిల్డ్రన్సు హాస్పిటలు, ఎడ్నా ఆదను మెటర్నిటీ హాస్పిటలు, వెస్టు బర్డెరా ప్రసూతి యూనిట్లలో కొన్ని ముఖ్యమైన ఆరోగ్య సంరక్షణా సదుపాయాలు ఉన్నాయి.
===Education===
|