ఆంధ్రా బ్యాంకు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 11:
}}
 
భారత దేశపు [[భారత దేశపు వాణిజ్య బ్యాంకులు|వాణిజ్య బ్యాంకుల]]లో ఆంద్రా బ్యాంకు ఒకటి. ఈ బ్యాంకును [[1923 నవంబరు 20]] ప్రముఖ స్వాతంత్ర సమర యోధుదు, మేధావి, బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన శ్రి శ్రీ [[భోగరాజు పట్టాభి సీతారామయ్య]](యం.బీ.బి.ఎస్) స్థాపించారు. 1980 లొ జాతీయం చేయబదింది. [[1981]]లో [[క్రెడిట్ కార్డు]] లను జారీచేయుటం ద్వారా భారత దేశానికి క్రెదిట్ కార్దు వ్యవస్థ ను ఈ బ్యాంకు పరిఛయం చేసింది. 2003 నాటికి నూరు శాతం కంప్యూటరీకరణ సాధించింది. 2007 లొ బయెమెట్రిక్ ఏటెయెం లను దేశానికి పరిదయంపరిచయం చేసింది. సెప్టెంబర్ [[2007]] నాటికి ఈ బ్యాంకుకు 1,289 (Rural-396, Semi-urban-376, Urban-338, Metro-179)బ్రాంచీల తొ 99 ఎక్స్టంషన్ కవుంటర్లతో, 37 సాటిలయిట్ ఆఫీసులతొ,505 ఏటిఏమ్ లతొ, 22 రాస్టాలలొ, రెందు కేంద్ర పాలిత ప్రాంతాలలొ విస్తరించి వుంది. పెట్టుబడులను రాబట్టుటలో ఈ బ్యాంకు [[ఆసియా]] లోనే ప్రథమ స్థానంలో ఉంది. దేశంలో దేశం మొత్తం కల్పిమొత్తంలో ఈ బ్యాంకుకు 1,30,000 షేర్‌హోల్డర్స్, 13.72 మిలియన్ల కస్టమర్లు కలరువున్నారు. దేశంలో [[బ్యాంకుల జాతీయీకరణం]] చేసిన తర్వాత క్రమబద్దంగా నడుస్తున్న [[భారత దేశపు జాతీయ బ్యాంకులు|జాతీయ బ్యాంకు]]లలో ఇది ప్రధానమైనది.ఆంద్రులఆంధ్రుల అభిమాన బాంకుబ్యాంక్ ఆంద్రాబాంక్ఆంధ్రాబ్యాంక్
 
== వనరులు ==
"https://te.wikipedia.org/wiki/ఆంధ్రా_బ్యాంకు" నుండి వెలికితీశారు