సొమాలియా: కూర్పుల మధ్య తేడాలు

/* సంగీతం *
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 627:
 
===సాహిత్యం===
సోమాలి పండితులు శతాబ్దాలుగా కవిత్వం నుంచి హదీసులు వంటి ఇస్లామికు సాహిత్యానికి ముఖ్యమైన ఉదాహరణలను నిర్మించారు. 1972 లో లాటిను అక్షరక్రమాన్ని దేశం ప్రామాణిక లేఖన శాస్త్రంగా స్వీకరించడంతో సమకాలీన సోమాలి రచయితలు కూడా నవలలను విడుదల చేశారు. వాటిలో కొన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలను పొందాయి. ఈ ఆధునిక రచయితలలో నరుద్దిను ఫరా చాలా ప్రసిద్ధి చెందారు. ఫ్రం ఎ క్రూకెడు రిబు, లింక్సు ముఖ్యమైన సాహిత్య సాధనాలుగా పరిగణించబడుతున్నాయి. ఆయన రచనలు 1998 వ సంవత్సరపు " న్యూస్సెడు ఇంటర్నేషనలు ప్రైజు ఫరు లిటరేచరు" ప్రశంశలు పొందాయి.<ref>{{cite web |url=http://www.lettre-ulysses-award.org/authors03/farah.html |title=Lettre Ulysses Award for the Art of Reportage – Nuruddin Farah |publisher=Lettre-ulysses-award.org |accessdate=30 December 2010}}</ref> ప్రముఖ సోమాలి రచయిత ఫారెక్సు ఎం.జె. కావలు " డెర్విషు ఎరా " నవలకు ప్రసిద్ధి చెందింది. ఇగ్నోరెన్సు ఇస్ ది ఎనిమీ ఆఫ్ ది లవ్ " అనే రచనలు ప్రజాదరణ పొందాయి.
Somali scholars have for centuries produced many notable examples of [[Islamic literature]] ranging from poetry to [[Hadith]]. With the adoption of the [[Somali alphabet|Latin alphabet]] in 1972 as the nation's standard orthography, numerous contemporary Somali authors have also released novels, some of which have gone on to receive worldwide acclaim. Of these modern writers, [[Nuruddin Farah]] is the most celebrated. Books such as ''[[From a Crooked Rib]]'' and ''Links'' are considered important literary achievements, works that have earned Farah, among other accolades, the 1998 [[Neustadt International Prize for Literature]].<ref>{{cite web |url=http://www.lettre-ulysses-award.org/authors03/farah.html |title=Lettre Ulysses Award for the Art of Reportage – Nuruddin Farah |publisher=Lettre-ulysses-award.org |accessdate=30 December 2010}}</ref> [[Farah Mohamed Jama Awl|Faarax M.J. Cawl]] is another prominent Somali writer who is best known for his [[Dervish movement (Somali)|Dervish era]] novel, ''Ignorance is the enemy of love''.
 
===క్రీడలు===
"https://te.wikipedia.org/wiki/సొమాలియా" నుండి వెలికితీశారు