కెల్విన్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 5:
[[వర్గం:కొలమానాలు]]
[[వర్గం:భౌతిక శాస్త్రము]]
 
1) కిలోగ్రాము, కెల్విన్, మోల్, ఆంపియర్ యూనిట్ల కొలతల్లో మార్పులకు భారత్ అంగీకరించింది. ఈ మార్పులను ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చాయి ?
 
*జ: 2019 వాతావరణ శాస్త్రం దినమైన మే 20 నుంచి*
 
2) ఏడు ప్రామాణిక కొలతల్లో నాలుగింటికి కొత్త ప్రమాణాలను నిర్దేశిస్తూ 2018 నవంబర్ 16న ఎక్కడ జరిగిన సమావేశంలో తీర్మానం చేశాయి ?
 
*జ: పారిస్ లో*
 
3) ప్రామాణిక కొలతలకు సంబంధించి మెట్రిక్ వ్యవస్థను వందకు పైగా దేశాలు ఎప్పటి నుంచి అనుసరిస్తున్నాయి ?
 
*జ: 1889 నుంచి*
"https://te.wikipedia.org/wiki/కెల్విన్" నుండి వెలికితీశారు