క్షణక్షణం: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 40:
 
శ్రీదేవికి నటనా చాతుర్యం, ఆహార్యం, వయస్సు దాటినా వన్నె తరగని అందంతో అభిమానులను అలరించింది.
వెంకటేష్ సరసన తొలిసారిగా,మలిసారిగా ఈ సినిమాలోనే నటించింది. ఆ తరం లో బాలయ్య బాబు తో తప్ప అందరితో జత కట్టిన ఘనత శ్రీదేవికి దక్కింది.
 
 
‘క్షణ క్షణం’ చిత్రాన్ని చూసినపుడు శ్రీదేవి నటన ఎంతో కష్టపడి చేసిందో అనిపిస్తుంది. నిజానికి అప్పటికే ఆమె నటనలో పరిపక్వం చెందింది. ఈ సినిమాలో సహజత్వంతో కూడుకొన్న ఆమె నటన ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. ముఖ్యంగా కొన్నిచోట్ల ఆమె ముఖంలో పలికించే హావభావాలు బాగుంటాయి. అందుకేనేమో వర్మ ఈ చిత్రాన్ని ‘శ్రీదేవికి నేను రాసిన ప్రేమలేఖ’ అంటాడు. ఈ సినిమాలో హీరో వెంకటేష్‌ అయినా, శ్రీదేవే తెరపై ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అడవిలో బ్రిడ్జి దాటుతున్న సమయంలో వెంకటేష్‌ కాలు జారిన తరువాత ఆమె నవ్వుతూనే ఉండే సన్నివేశం ఉంది. అక్కడ ఆమె నటన చాలా సహజంగా ఉంటుంది. వెంకటేష్‌ కల్పిత కథ పాత్ర ఫ్లాష్‌ బ్యాక్‌ గురించి చెపుతుంటే, ‘ఈ సినిమా నేను చూసానంటూ’ శ్రీదేవి ఓ సన్నివేశంలో నవ్వులు పూయిస్తుంది. రౌడీలు అల్లరి (టీజ్‌) చేస్తున్నపుడు, కొండ చిలువ ముందు పడిపోయినప్పుడు, వర్మ ఆమె ముఖాన్ని క్లోజ్‌ షాట్‌లో చూపించి, ఆమె నటన ముఖంలో ఎలా పండుతుందో చూపారు. శ్రీదేవి అప్పటికే ఎన్నో సినిమాలు చేసినా కూడా, ఈ సినిమాలో ఓ ప్రత్యేకత సంతరించుకొంది. పాటల్లో అయితే శ్రీదేవి చిలిపితనం మరింత స్పష్టంగా కళ్లకు కట్టినట్లు కనబడుతుంది. ఇప్పటికీ ఆ సినిమా ఒక దృశ్య కావ్యమే! ఆమె నటన కోసం మరలా చూడాలనిపిస్తుంది... శ్రీదేవి నిజంగా పరిపూర్ణత పొందిన నటి.
 
==అవార్డులు==
"https://te.wikipedia.org/wiki/క్షణక్షణం" నుండి వెలికితీశారు