ఎనుముల సావిత్రీదేవి: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
ChaduvariAWBNew (చర్చ | రచనలు) చి →బయటి లంకెలు: AWB లోని BOT అంశాన్ని వాడి, రచ్చబండలో చేసిన నిర్ణయం మేరకు వర్గాలను మారుస్తున్నాను |
ChaduvariAWBNew (చర్చ | రచనలు) చి AWB తో వర్గం మార్పు |
||
పంక్తి 26:
| source =
}}
'''
==నేపధ్యము==
[[ఒడిశా]]లోని [[బెర్హంపూర్]]కు చెందిన ఆమె 1941 ప్రాంతంలో జిల్లాలోని [[ప్రత్తిపాడు]] ప్రాంతానికి చెందిన రాజా ఎనుముల వెంకట నరసింహారావును [[వివాహం]] చేసుకున్నారు. ఆమె తండ్రి రావు బహద్దూర్ నెట్టిమి రామ్మూర్తినాయుడు [[గంజాం జిల్లా]] కలెక్టర్గా పనిచేశారు. [[హిందీ]], [[ఆంగ్ల]]భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగిన సావిత్రీదేవికి మొదటి నుంచి విద్యపై మక్కువ ఉండేది. వివాహంతో జిల్లాకు వచ్చాక ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. ఒకప్పుడు పీసీసీ అధ్యక్షునిగా, మంత్రిగా పనిచేసిన [[మల్లిపూడి పళ్లంరాజు]] కు ఆమె సమీప బంధువు.
పంక్తి 33:
==మరణము==
[[కాకినాడ]]లో కుమారుడైన రిటైర్డ్ ప్రొఫెసర్ [[మెహర్ ప్రకాష్]] ఇంట ఉంటున్న ఆమె వృద్ధాప్యం కారణంగా [[2014]] [[అక్టోబరు 17]]న శుక్రవారం రాత్రి తుదిశ్వాస విడిచారు<ref name="జిల్లాలో తొలి మహిళా ఎమ్మెల్సీ సావిత్రీదేవి కన్నుమూశారు" />.
==మూలాలు==
పంక్తి 39:
==బయటి లంకెలు==
[[వర్గం:మహిళా
[[వర్గం:2014 మరణాలు]]
[[వర్గం:భారత జాతీయ కాంగ్రేసు నాయకులు]]
|