మసూమా బేగం: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
ChaduvariAWBNew (చర్చ | రచనలు) చి →మూలాలు: AWB లోని BOT అంశాన్ని వాడి, రచ్చబండలో చేసిన నిర్ణయం మేరకు వర్గాలను మారుస్తున్నాను |
ChaduvariAWBNew (చర్చ | రచనలు) చి AWB తో వర్గం మార్పు |
||
పంక్తి 3:
== జననం ==
మసూమా బేగం [[1901]], [[అక్టోబరు 7]] న [[హైదరాబాదు]]<nowiki/>లో విద్యావంతుల [[కుటుంబం]]<nowiki/>లో జన్మించింది. ఈమె తండ్రి ఖదివే జంగ్ బహాదుర్ (మిర్జా కరీంఖాన్), తల్లి [[తయ్యబా బేగం బిల్‌గ్రామీ|తయ్యబా బేగం]] భారతదేశపు [[ముస్లిం]] మహిళలలో తొలి పట్టభద్రురాలు.<ref name=hh_tyaba>{{cite web|title=Tyaba Begum Sahaba Bilgrami|url=http://www.hellohyderabad.com/Hyderabad-History/Biographies/Tyaba-Begum-Sahaba-Bilgrami.aspx|website=HelloHyderabad.com|accessdate=3 November 2014}}</ref> ఈమె [[మాతామహుడు]] హైదరాబాదులో [[రాష్ట్ర కేంద్ర గ్రంథాలయం|రాష్ట్ర కేంద్ర గ్రంథాలయ]] స్థాపకుడైన ఇమాదుల్ ముల్క్ [[సయ్యద్ హుస్సేన్ బిల్‌గ్రామీ]]. ఈమె సోదరుడు [[అలీ యావర్ జంగ్]] హైదరాబాద్ రాష్ట్ర ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. ఈమెకు చిన్నతనం నుండి సంఘసేవలో ఆసక్తి ఎక్కువ. మసూమా విద్యాభ్యాసం మహబూబీయా బాలికల పాఠశాలలో జరిగింది. వీరు ఇరవై సంవత్సరాల వయసులో 1921లో ఈమె తల్లి తయ్యబా బేగం మరణించడంతో,
1922లో ఈమె ఆక్స్‌ఫర్డులో చదివి తిరిగివచ్చిన తన కజిన్ హుసేన్ అలీఖాన్‌ను పెళ్ళి చేసుకొంది.<ref name=srivastava>{{cite book|last1=Srivastava|first1=Gouri|title=The Legend Makers: Some Eminent Muslim Women of India|date=Jan 1, 2003|publisher=Concept Publishing Company|location=New Delhi|isbn=8180690016|pages=90-92|url=http://books.google.com/books?id=ERavqiLTu7cC&pg=PA91&lpg=PA91&dq=Masuma+Begum+anjuman#v=onepage&q=Masuma%20Begum%20anjuman&f=false|accessdate=3 November 2014}}</ref> ఈమె భర్త డాక్టర్ హుసేన్ ఆలీ ఖాన్ ఆ తరువాతి కాలంలో [[ఉస్మానియా విశ్వవిద్యాలయం]]లో [[ఆంగ్ల భాష|ఆంగ్ల]] శాఖాధిపతిగా పనిచేశారు. వీరికి ఐదుగురు సంతానం (నలుగురు అబ్బాయిలు, ఒక అమ్మాయి) - అలీఖాన్, అనీస్ హస్నైన్, మీర్జా ఆసిఫ్ అలీఖాన్, నాసిర్ అలీఖాన్, రషీద్ అజర్ అలీఖాన్
పంక్తి 18:
{{మూలాలజాబితా}}
[[వర్గం:మహిళా
[[వర్గం:1901 జననాలు]]
[[వర్గం:1990 మరణాలు]]
|