మానవుడు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 1:
{{Taxobox | color = pink
|name = మానవుడు
|fossil_range = [[Pleistocene]] - Recent
|image_caption = మానవ స్త్రీ పురుషులు.
|regnum = [[ఏనిమేలియా]]
|phylum = [[కార్డేటా]]
|classis = [[క్షీరదాలు]]
|ordo = [[ప్రైమేట్స్]]
|familia = [[హోమినిడే]]
|genus = ''[[హోమో]]''
|species = '''''సెపియన్స్'''''
|subspecies = '''''హోమో సెపియన్స్'''''
|trinomial = ''హోమో సెపియన్స్ సెపియన్స్''
|trinomial_authority = [[లిన్నేయస్]], 1758
}}
[[దస్త్రం:Bouthan1961a.jpg|thumb|మానవుడు]]
'''మనిషి''' లేదా '''మానవుడు''' [[హోమినిడే]] (పెద్ద ఏప్స్) కుటుంబములో '''''హోమో సేపియన్స్''''' ([[లాటిన్]]లో "తెలివైన మనిషి" లేదా "తెలిసిన మనిషి") అనే [[క్షీరదాలు|క్షీరదాల]] స్పీసీసుకు చెందిన రెండు పాదాల మీద నడిచే ఏప్.<ref>[http://www.mnsu.edu/emuseum/biology/primates/primate_order.html Taxonomy of living primates], Minnesota State University Mankato, retrieved [[April 4]], [[2005]].</ref><ref>{{cite web | title=Hominidae Classification | work=Animal Diversity Web @ UMich | url=http://animaldiversity.ummz.umich.edu/site/accounts/classification/Hominidae.html | accessdate=2006-09-25}}</ref> భూగోళంపైనున్న ఇతర జీవులతో పోల్చి చూస్తే మనుష్యులు చాలా [[encephalization|పురోగతి]] సాధించారు. మానవులలో [[వివేకము]], [[ఆలోచన]] మరియు [[భాష]] వంటి విషయాలు [[మెదడు]] అత్యున్నత స్థాయిలో అభివృద్ధి చెంది ఉండడం వల్ల సాధ్యపడినాయి. దీనికి తోడు రెండు కాళ్ళపైన నిలబడగలిగే లక్షణం మానవులు అధికంగా పనిముట్లను వాడుకొని పురోగమించడానికి దోహదపడింది.[[డి.ఎన్.ఎ.]] అధారాల ప్రకారం మానవుల ఆవిర్భావం [[ఆఫ్రికా]]లో సుమారు 2,00,000 సంవత్సరాల క్రితం జరిగింది.<ref>[http://www.mnh.si.edu/anthro/humanorigins/ha/sap.htm The Smithsonian Institution, Human Origins Program]</ref> ప్రస్తుతము అన్ని ఖండాల్లో ఉన్న మానవావాసాల ప్రకారం మానవ జాతి జనాభా దాదాపు 6.6 బిలియన్లు (2007 వరకు).<ref name="popclock">{{cite web
|url=http://www.census.gov/ipc/www/popclockworld.html
|title=World POPClock Projection
|accessdate=2007-06-14
|publisher=U.S. Census Bureau, Population Division/International Programs Center}}</ref> ఇతర ప్రైమేట్‌ల వలె మనుషులు కూడా సహజసిద్ధంగా [[సంఘజీవులు]]. మానవులు భావ వ్యక్తీకరణ కొరకై సమాచార పద్దతులను వాడడంలో అత్యంత నిపుణతను కలిగి వున్నారు. మానవులు అతిక్లిష్టమైన సంఘంలో జీవిస్తారు. ఇలాంటి సంఘంలో కుటుంబాలు, సమూహాలు లేదా జాతుల మధ్య సహాయసహకారాలతో పాటు పోటీతత్వం కూడా అగుపిస్తుంది. మానవులలో సంప్రదాయాలు, మతాలు, నీతి నియమాలు ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటాయి. మానవులు అందంగా కనిపించడానికి కృషి చేయడంతో పాటూ కళ, సాహిత్యం, సంగీతం వంటి ఆవిష్కరణలు గావించారు. [[బైబిల్]] గ్రంధంలో పేర్కొనబడిన ఆదాము, హిందూ మత సాహిత్యంలో పేర్కొనబడిన మనువు ఈ ఆధునిక మానవ జాతికి చెందినవారిగా చెప్పవచ్చు.
 
== చరిత్ర ==
=== పరిణామము ===
"https://te.wikipedia.org/wiki/మానవుడు" నుండి వెలికితీశారు