మోనార్క్ సీతాకోకచిలుక: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 2:
ఉత్తర అమెరికా సీతాకోకచిలుకగా చెప్పవచ్చు. దీని రెక్కలు తేలికగా ఉంటాయి. నలుపు, నారింజ, మరియు తెలుపు నమూనాను కలిగి ఉంటాయి.ఈ సీతాకోకచిలుక రంగు మరియు నమూనాలో సారూప్యత కలిగివుంటుంది.ఇది చాలా చిన్నదిగా ఉంటుంది.ఈ సీతాకోక చిలుకలు రెక్కలు విప్పితే పది సెంటీమీటర్ల వెడల్పు ఉంటుంది.
 
===జీవిత కాలం===
మెనార్క సీతాకోకచిలుక జీవిత కాలం ఐదు నెలలు జీవిస్తాయి.
భారతదేశం, ఆస్ట్రేలియా, కెనడా, మెక్సికో, అమెరికాల్లో కూడా ఇవి అరుదుగా కనిపిస్తాయి.