అర్జునుడు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
పంక్తి 9:
[[మహా భారతము|మహాభారతం]] అర్జునుని సంపూర్ణ వ్యక్తిత్వం కలవానిగానూ, ఆరోగ్యకరమైన, దృఢమైన, అందమైన శరీరం, ఆరోగ్యకరమైన మనస్సు కలవానిగానూ, మరియు ప్రతి తల్లితండ్రీ, ప్రతి భార్య, ప్రతీ స్నేహితుడు, గొప్పగా చెప్పుకోగల వ్యక్తిత్వం ఉన్నవానిగా అభివర్ణించింది.మొత్తం నలుగుర్ని [[వివాహం (పెళ్లి)|వివాహ]]<nowiki/>మాడాడు. స్నేహితులతో కూడా చాలా మంచిగా వ్యవహరించేవాడు. గొప్ప వీరుడైన [[సాత్యకి]] అర్జునుడికి మంచి స్నేహితుడు. తన బావయైన శ్రీకృష్ణునితో జీవితాంతం మంచి సంబంధాన్ని కొనసాగించాడు. కొంచెం మృధు స్వభావి మరియు మంచి ఆలోచనాపరుడు కూడా. అందుకనే మహాభారత యుద్ధ సమయంలో [[శ్రీకృష్ణుడు]] అతనికి గీత బోధించవలసి వచ్చింది.
=== విద్యార్థిగా ===
అర్జునుడికి యోధుడిగానే గొప్ప పేరు. దీనికి పునాది లేత వయస్సులోనే పడింది. ద్రోణాచార్యుని దగ్గర విలువిద్య నేర్చుకున్నాడు. చిన్నపుడు అత్యుత్తమ [[విద్యార్థి]]. [[చిత్రాంగద]], [[సుభద్ర]] భార్యలుగా కలరు.
 
===కర్తవ్య పాలనలో===
"https://te.wikipedia.org/wiki/అర్జునుడు" నుండి వెలికితీశారు