కస్తూరి శివరావు: కూర్పుల మధ్య తేడాలు

845 బైట్లను తీసేసారు ,  3 సంవత్సరాల క్రితం
→‎మరణం: పుస్తకం నుంచి యథాతథంగా చూసి రాసిన వాక్యాలు తీసేశాను.
చి (వర్గం:తూర్పు గోదావరి జిల్లా వ్యక్తులు తొలగించబడింది; వర్గం:తూర్పు గోదావరి జిల్లా సినిమా నటులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి))
(→‎మరణం: పుస్తకం నుంచి యథాతథంగా చూసి రాసిన వాక్యాలు తీసేశాను.)
ట్యాగు: 2017 source edit
 
==మరణం==
శివరావు చివరి దశలో వ్యసనాలకు బానిస అయ్యాడు.<ref>{{Cite book|title=హాస్య నట చక్రవర్తి రేలంగి|last=టి. ఎస్|first=జగన్మోహన్|publisher=|year=|isbn=|location=|pages=95|url=http://sathyakam.com/pdfImageBook.php?bId=26457#page/98}}</ref> అనారోగ్యంతో వుండి, శక్తి లేకపోయినా నాటకాల్లో వేషంవేస్తే గానీ పొట్ట గడిచేది కాదు. చివరిసారిగా [[1966]]లో అతను ఒక నాటకంలో వేషం వెయ్యడానికి [[తెనాలి]] వెళ్ళి, అక్కడే రైల్వే స్టేషనులో మరణించాడు. కొన్ని గంటల తరువాత ఎవరో ప్రయాణీకుడు శివరావు మృతదేహాన్ని గుర్తుపట్టాడు. చివరకు అద్దె కారు డిక్కీలో పడి మద్రాసు చేరుకున్నాడు - మధ్యలో ఇబ్బందులు పడుతూ. వస్తూ వస్తూ ఎక్కడో కారు ఆగిపోవడంతో, మూడు రోజులపాటు ప్రయాణం చేసి శివరావు మృతదేహం] ఇల్లు చేరుకుంది. సినిమా పరిశ్రమలోని అందరికీ అతని మరణ వార్త తెలిసింది. స్టార్‌డంలోస్టార్‌డమ్ లో లేడనో, గ్లామర్‌ లేదనో మొత్తానికి ఎరిగినవాళ్ళే చాలామంది ‘చివరిచూపు’చివరిచూపు లకు రాలేదు. ఒకనాడు వేలాదిమంది అభిమానుల్ని వెంట పరుగెత్తించుకున్న శివరావు - నిర్మాతలను ఇంటి గుమ్మం ముందు గంటలు గంటలపాటు నిరీక్షీంప చేసుకున్న శివరావు - చివరి పయనంలో ఎవరి తోడూ లేకుండా దాదాపు ఒంటరిగానే వెళ్ళవలసి వచ్చింది. దానికి సాక్ష్యం "అంతటిస్థితినుంచి, ఎంతటి స్థితికి జారిపోయాడో పాపం!" అని జాలిపడుతూ, వెంట వెళ్ళిన ఆ ఏడుగురే!
 
==మూలాలు==
33,547

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2665415" నుండి వెలికితీశారు