"రోజా సెల్వమణి" కూర్పుల మధ్య తేడాలు

చి (→‎ఇతర లింకులు: AWB లోని BOT అంశాన్ని వాడి, రచ్చబండలో చేసిన నిర్ణయం మేరకు వర్గాలను మారుస్తున్నాను)
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
రోజా తమిళ చిత్ర దర్శకుడు ఆర్.కె.సెల్వమణిని వివాహమాడారు. గతంలో తెలుగు దేశం పార్టీలో మహిళా అధ్యక్షురాలి పదవిలో ఉన్నారు. 2009 అసెంబ్లీ ఎన్నికలలో [[చంద్రగిరి]] నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసి ఓటమి పాలయ్యారు.
 
2014 నవంబరులో నగరి నియోజకవర్గం వైయస్సార్ పార్టీ తరపు నుండి పోటి చేసి MLA గా గెలుపొందారు.,
2019 మే నెలలో రెండవ సారి నగరి నుండి ఎమ్మెల్యే గా గెలిచారు.
 
== నట జీవితం ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2665492" నుండి వెలికితీశారు