"రోజా సెల్వమణి" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
| office1 = [[శాసనసభ సభ్యుడు|శాసనసభ సభ్యులు]]
| term_start1 = జున్ 2014
| term_end1term 2 start2 = may2019
| predecessor1 =
| successor1 =
}}
'''రోజా సెల్వమణి''' (Roja Selvamani) - (జ.[[నవంబర్ 17]], [[1972]])దక్షిణ భారతదేశంలో ప్రముఖ సినిమా నటి మరియు రాజకీయవేత్త.<ref>[http://www.deccanchronicle.com/channels/showbiz/tv-guide/pradeep-shines-among-ladies-852 Pradeep shines among ladies | Deccan Chronicle<!-- Bot generated title -->]</ref> ఈమె ప్రస్తుతం [[వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ|వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ]]లో నాయకురాలు<ref>[http://www.deccanchronicle.com/channels/nation/south/jagan-files-nominations-declares-rs-365-crore-assets-440 Jagan files nominations, declares Rs 365 crore in assets | Deccan Chronicle<!-- Bot generated title -->]</ref>
 
==జీవిత విశేషాలు==
'''రోజా సెల్వమణి''' (Roja Selvamani) - (జ.[[నవంబర్ 17]], [[1972]]) తెలుగు సినిమా నటి. [[చిత్తూరు]] జిల్లా, [[చిన్నగొట్టిగల్లు]] మండలం [[భాకరాపేట]]కు చెందిన రోజా [[తిరుపతి]] పద్మావతి మహిళా యూనివర్శిటీలో చదివారు. రాజకీయ విజ్ఞానంలో నాగార్జున యూనివర్సిటీ నుంచి పీజీ పట్టభద్రులయ్యారు. ప్రస్తుతం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషిస్తున్నారు. 2004,2009 [[శాసనసభ]] ఎన్నికలలో[[నగరి]], [[చంద్రగిరి]] నియోజకవర్గాల నుంచి పోటీచేసి ఓడిపోయారు.2014 [[శాసనసభ]] ఎన్నికలలో[[నగరి]] నియోజకవర్గం నుంచి పోటీచేసి తన సమీప అభ్యర్థి గాలి ముద్దుకృష్ణమనాయుడుపై 858 ఓట్ల తేడాతో గెలుపొందారు.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2665493" నుండి వెలికితీశారు