తెలంగాణ అవతరణ దినోత్సవం: కూర్పుల మధ్య తేడాలు

మూలం చేర్చాను
పంక్తి 21:
 
== చరిత్ర ==
దశాబ్దాలుగా (1969 నుండి 2014వరకు) వివిధ దశలలో సాగిన తెలంగాణ ఉద్యమంలో వందలాది మంది ఆత్మహత్యలు చేసుకొన్నారు. ప్రత్యేక తెలంగాణ అంశంపై 2010లో శ్రీకృష్ణ కమిటీ ఏర్పాటై ఆరు ప్రతిపాదనలు చేసింది. ఆ ప్రతిపాదనలతో 2013, జూలై 30న ప్రత్యేక తెలంగాణ కొరకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటి తీర్మానం చేయగా, 2013 అక్టోబరు 3న కేంద్ర మంత్రిమండలి ఆమోదం లభించగా... 2014, ఫిబ్రవరి 18న తెలంగాణ ఏర్పాటు బిల్లుకు [[భారతీయ జనతా పార్టీ]] మద్దతుతో లోకసభలో, ఫిబ్రవరి 20న రాజ్యసభ ఆమోదం పొందింది. 2014 మార్చి 1న బిల్లుపై రాష్ట్రపతి ఆమోదం లభించగా, 2014 జూన్ 2వ తేదీన దేశంలో 29వ రాష్ట్రంగా నూతనంగా అవతరించింది.
ప్రత్యేక తెలంగాణకోసం వివిధ దశలలో ఉద్యమం జరిగింది. ఆయా ఉద్యమాలను, తెలంగాణ ప్రజల ఆకాంక్షను పరిగణలోకి తీసుకొని 2013, డిసెంబరు 5న ఆంధ్రప్రదేశ్ శాసనసభలో తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది.
 
== కార్యక్రమాలు ==