"ఎం. ఎస్. నారాయణ" కూర్పుల మధ్య తేడాలు

చి
AWB తో వర్గం మార్పు
చి (AWB తో వర్గం మార్పు)
 
== సినీ ప్రస్థానము ==
1996లో పెదరాయుడు చిత్రంలో తొలిసారిగా వెండి తెరపై కనిపించారు. అయితే అంతుకు ముందే వెగుచుక్క-పగటి చుక్క, ప్రయత్నం, ముగ్గురు మొనగాళ్లు, పేకాట పాపారావు చిత్రాలకు అద్భుతమైన కథలు అందించి సినీ రంగంలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. దర్శకుడు రవి రాజ పినిశెట్టితో రుక్మిణీ సినిమా కథ చర్చల్లో ఆయన హావ భావ ప్రదర్శనకు ముగ్దుడై హాస్యనటుడిగా [[ఎమ్ ధర్మరాజు ఎం. ఏ.]] అవకాశం కల్పించారు. [[పుణ్యభూమి నాదేశం]], [[రుక్మిణి (సినిమా)]] చిత్రాల్లో చిన్న పాత్రలు వేసినప్పటికి 1997లో ఈవీవీ దర్శకత్వంలో [[మా నాన్నకు పెళ్ళి]] సినిమాలో తాగుబోతు తండ్రి పాత్ర ఆయనకు ఎంతో పేరు తెచ్చిపెట్టింది. దర్శకులు తనకు ఇచ్చిన పాత్రకు తానే సంభాషణ రాసుకుని సినిమాల్లో పలికేవారు.<ref name="MS Narayana Article in Andhra jyothyjyothy2">http://www.andhrajyothy.com/pages/cinema_article?SID=699731</ref>
 
==పేరు పడ్డ సంభాషణలు==
[[వర్గం:నంది ఉత్తమ హాస్యనటులు]]
[[వర్గం:తెలుగు సినిమా రచయితలు]]
[[వర్గం:కోస్తాంధ్ర వ్యక్తులు]]
[[వర్గం:2015 మరణాలు]]
[[వర్గం:పశ్చిమ గోదావరి జిల్లా సినిమా నటులు]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2666192" నుండి వెలికితీశారు