కోరాడ నరసింహారావు: కూర్పుల మధ్య తేడాలు

చి AWB తో వర్గం మార్పు
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 36:
}}
 
'''కోరాడ నరసింహారావు''' ([[1936]] - [[జనవరి 4]], [[2007]]) ప్రఖ్యాత [[కూచిపూడి (నృత్యము)|కూచిపూడి]] నాట్యాచార్యుడు.
 
[[పశ్చిమ గోదావరి]] జిల్లా [[ఏలూరు]]లోని పవర్‌పేట వాస్తవ్యుడైన కోరాడ 1936<ref>Kuchipudi By Sunil Kothari, Avinash Pasricha పేజీ. 178 [http://books.google.com/books?id=ibPELNiEhKwC&pg=PA178&lpg=PA178&dq=korada+narasimha+rao&source=web&ots=XcFmNj2aE2&sig=KYHLF5Ym0dVQa__KLJ0oJI1aU4c#PPA178,M1 Kuchipudi By Sunil Kothari, Avinash Pasricha పేజీ. 178]</ref> లో ఒక సామాన్య రైతు కుటుంబంలో జన్మించి, 12 ఏటనే పలు నాట్యరీతులను ఆకళింపు చేసుకున్నాడు. 1960లలో ప్యారిస్‌లో జరిగిన విశ్వ నాట్యోత్సవాలలో కోరాడ ప్రదర్శించిన కూచిపూడి దశావతారాల ప్రదర్శనకు '''ప్రపంచ ఉత్తమ పురుష నర్తకుడి'''గా బహుమతి పొంది జగద్విఖ్యాతుడయ్యాడు.
'''కోరాడ నరసింహారావు''' ([[1936]] - [[జనవరి 4]], [[2007]]) ప్రఖ్యాత [[కూచిపూడి (నృత్యము)|కూచిపూడి]] నాట్యాచార్యుడు.
 
కోరాడ నరసింహారావు [[భారత్|భారత]] తొలి [[ప్రధానమంత్రి|ప్రధాని]] పండిట్‌ [[జవహర్‌లాల్ నెహ్రూ]] వంటి ప్రముఖుల సమక్షంలో నాట్యం చేయడమే కాక 23 దేశాల్లో కూచిపూడి నాట్యాన్ని ప్రదర్శించాడు. భారతదేశ మొట్టమొదటి మిస్‌ ఇండియా 'పద్మభూషణ్‌' ఇంద్రాణి రెహమాన్‌, పద్మ విభూషణ్‌ యామిని కృష్ణమూర్తి, వైజయంతి మాల, రీటా చటర్జీ, గోపీకృష్ణ, [[హేమమాలిని]], [[శాంతారామ్‌]]లకు [[కూచిపూడి నృత్యం]]లో శిక్షణ ఇచ్చాడు. [[గిరిజా కళ్యాణం]], [[వేదాంతం రాఘవయ్య]] నిర్మించిన [[రహస్యం]] చిత్రాల్లో నటించారు. కోరాడ నరసింహారావును '''భరత కళాప్రపూర్ణ''', '''కళాసరస్వతి''' లాంటి బిరుదులతో పాటు కేంద్ర, ర్రాష్ట ప్రభుత్వాలు అనేక సత్కారాలు, పురస్కారాలతో గౌరవించాయి. నాట్యరంగంలో ఆయన విశిష్ట సేవలకు గాను [[కేంద్ర సంగీత నాటక అకాడమీ]] 2005 [[కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు|అవార్డు]]ను [[రాష్ట్రపతి]] [[అబ్దుల్‌ కలాం]] చేతుల మీదుగా [[2006]] [[మార్చి 20]]వ తేదీన న్యూఢిల్లీలో అందుకున్నారు.
[[పశ్చిమ గోదావరి]] జిల్లా [[ఏలూరు]]లోని పవర్‌పేట వాస్తవ్యుడైన కోరాడ 1936<ref>Kuchipudi By Sunil Kothari, Avinash Pasricha పేజీ. 178 [http://books.google.com/books?id=ibPELNiEhKwC&pg=PA178&lpg=PA178&dq=korada+narasimha+rao&source=web&ots=XcFmNj2aE2&sig=KYHLF5Ym0dVQa__KLJ0oJI1aU4c#PPA178,M1]</ref>లో ఒక సామాన్య రైతు కుటుంబంలో జన్మించి, 12 ఏటనే పలు నాట్యరీతులను ఆకళింపు చేసుకున్నాడు. 1960లలో ప్యారిస్‌లో జరిగిన విశ్వ నాట్యోత్సవాలలో కోరాడ ప్రదర్శించిన కూచిపూడి దశావతారాల ప్రదర్శనకు '''ప్రపంచ ఉత్తమ పురుష నర్తకుడి'''గా బహుమతి పొంది జగద్విఖ్యాతుడయ్యాడు.
 
కోరాడ నరసింహారావు [[భారత్|భారత]] తొలి [[ప్రధానమంత్రి|ప్రధాని]] పండిట్‌ [[జవహర్‌లాల్ నెహ్రూ]] వంటి ప్రముఖుల సమక్షంలో నాట్యం చేయడమే కాక 23 దేశాల్లో కూచిపూడి నాట్యాన్ని ప్రదర్శించాడు. భారతదేశ మొట్టమొదటి మిస్‌ ఇండియా 'పద్మభూషణ్‌' ఇంద్రాణి రెహమాన్‌, పద్మ విభూషణ్‌ యామిని కృష్ణమూర్తి, వైజయంతి మాల, రీటా చటర్జీ, గోపీకృష్ణ, [[హేమమాలిని]], [[శాంతారామ్‌]]లకు [[కూచిపూడి నృత్యం]]లో శిక్షణ ఇచ్చాడు. [[గిరిజా కళ్యాణం]], [[వేదాంతం రాఘవయ్య]] నిర్మించిన [[రహస్యం]] చిత్రాల్లో నటించారు. కోరాడ నరసింహారావును '''భరత కళాప్రపూర్ణ''', '''కళాసరస్వతి''' లాంటి బిరుదులతో పాటు కేంద్ర, ర్రాష్ట ప్రభుత్వాలు అనేక సత్కారాలు, పురస్కారాలతో గౌరవించాయి. నాట్యరంగంలో ఆయన విశిష్ట సేవలకు గాను [[కేంద్ర సంగీత నాటక అకాడమీ]] 2005 [[కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు|అవార్డు]]ను [[రాష్ట్రపతి]] [[అబ్దుల్‌ కలాం]] చేతుల మీదుగా [[2006]] [[మార్చి 20]]వ తేదీన న్యూఢిల్లీలో అందుకున్నారు.
 
== మరణం ==
Line 54 ⟶ 53:
==బయటి లింకులు==
* [http://narthaki.com/info/profiles/profil68.html కొన్ని కోరాడ నరసింహారావు ఫోటోలు]
 
[[వర్గం:నృత్య కళాకారులు]]
[[వర్గం:1936 జననాలు]]
పంక్తి 59:
[[వర్గం:కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీతలు]]
[[వర్గం:నాట్యాచార్యులు]]
[[వర్గం:కోస్తాంధ్ర వ్యక్తులు]]
[[వర్గం:పశ్చిమ గోదావరి జిల్లా నాట్య కళాకారులు]]
"https://te.wikipedia.org/wiki/కోరాడ_నరసింహారావు" నుండి వెలికితీశారు