మీర్ ఉస్మాన్ అలీ ఖాన్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 59:
 
== నిర్మాణాలు ==
# '''చిరాన్ ప్యాలెస్:''' [[హైదరాబాదు]]లోని [[కాసు బ్రహ్మానంద రెడ్డి జాతీయ వనం]]లో ఉన్న ప్యాలెస్. 1940లో నిర్మించబడిన చిరాన్ ప్యాలెస్, 400 ఎకరాల్లో విస్తరించి ఉంది.<ref name="నాడు రాజ ప్రాసాదంలో నేడు 2 గదుల్లో..">{{cite news |last1=ఆంధ్రజ్యోతి |first1=తెలంగాణ కథనాలు |title=నాడు రాజ ప్రాసాదంలో నేడు 2 గదుల్లో.. |url=https://www.andhrajyothy.com/artical?SID=464796 |accessdate=25 April 2019 |date=16 September 2017 |archiveurl=https://web.archive.org/web/20190425191707/https://www.andhrajyothy.com/artical?SID=464796 |archivedate=25 April 2019}}</ref>
# '''తెలంగాణ హైకోర్టు:''' [[1920]], [[ఏప్రిల్ 20]]న [[తెలంగాణ హైకోర్టు]] ప్రారంభించబడింది.<ref name="తెలంగాణ హైకోర్టుకు వందేళ్లు">{{cite news |last1=సాక్షి |first1=వీడియోలు |title=తెలంగాణ హైకోర్టుకు వందేళ్లు |url=https://www.sakshi.com/video/news/hyderabad-high-court-turns-100-year-1182433 |accessdate=20 April 2019 |date=20 April 2019 |archiveurl=https://web.archive.org/web/20190420134358/https://www.sakshi.com/video/news/hyderabad-high-court-turns-100-year-1182433 |archivedate=20 April 2019}}</ref>
# '''రాజ్‌భవన్:''' [[హైదరాబాదు]]లోని [[సోమాజీగూడ, హైదరాబాదు|సోమాజీగూడ]] ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ భవనం. ఇది రాష్ట్ర [[గవర్నరు]] అధికారిక నివాసంగా ఉపయోగపడుతుంది.<ref>రాజ్‌భవన్,ఆదాబ్ హైదరాబాదు, మల్లాది కృష్ణానంద్, 2014, హైదరాబాదు, పుట. 128</ref>
 
== మరణం మరియు అంత్యక్రియలు==