ఘట్టమనేని మహేశ్ ‌బాబు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 43:
అటు పిమ్మట మహేష్ ఒక సంవత్సరం పాటు ఏ చిత్రాన్నీ అంగీకరించలేదు. [[అతడు]] చిత్ర నిర్మాణంలో పూర్తిగా నిమగ్నమయ్యాడు. [[2005]]లో విడుదల అయ్యిన అతడు చిత్రం తెలుగునాట మాత్రమే కాక, విదేశాలలోని తెలుగువారి మన్ననలను అందుకుంది. స్వతహాగా మంచివాడయినప్పటికీ పరిస్థితుల వలన కిరాయిహంతకుడై, తోటివారి ద్రోహం వలన ఇంకొకరి ఇంట్లో మారుపేరుతో తలదాచుకునే నందగోపాల్ పాత్రలో మహేష్ పలికించిన హావభావాలు తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నాయి. ఈ సినిమాలో నటనకు మహేష్ కు మరొకసారి నంది పురష్కారం లభించింది. [[2006]]లో మహేష్ నటించిన చిత్రం [[పోకిరి]] విడుదల అయ్యింది. వ్యాపార పరంగా ఈ చిత్రం అమోఘమయిన విజయాన్ని నమోదుచేసింది. దక్షిణ భారత సినీ చరిత్రలో ఈ చిత్రం అతి పెద్ద హిట్ గా నిలచింది. ఈ చిత్రంలో మహేష్ నటనకు ఆశేషాంధ్ర ప్రజానీకం నీరాజనాలు పలికింది. భారతీయ సినీదిగ్గజాలుగా పేరెన్నికగన్న [[అమితాబ్ బచ్చన్]], [[రాంగోపాల్ వర్మ]] తదితరులెందరో మహేష్ నటనను శ్లాఘించారు<ref name="Amitabh wonderstruck by Pokiri ">{{cite web| title= indiainfo.com| work= Amitabh wonderstruck by Pokiri |url= http://movies.indiainfo.com/southern-spice/telugu/pokiri-300606.html|accessdate=4 February|accessyear=2007}}</ref> . ఈ చిత్రానికి గాను మహేష్ ఫిల్మ్ ఫేర్ పురస్కారాన్ని సైతం గెలుకున్నాడు.
 
పోకిరీ తరువాత నిర్మాణమయిన [[సైనికుడు (2006 సినిమా)|సైనికుడు]] చిత్రం భారీ అంచనాల మధ్యన విడుదల అయ్యింది. తొలినాళ్ళలో మంచి వసూళ్ళు రాబట్టినప్పటికీ ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద బోల్తాపడింది. ఆ తరువాత వచ్చిన [అతిథి]చిత్రం భారీ అంచనాల మధ్యన విడుదల అయ్యింది. తొలినాళ్ళలో మంచి వసూళ్ళు రాబట్టినప్పటికీ ఈ చిత్రం ఒక మోస్తరు విజయాన్ని మాత్రమే నమోదు చేసింది. అనంతరం 3 సంవత్సరాల గ్యాప్ తర్వాత భారీ అంచనాలతో విడుదలైన ఖలేజా భారీ వసూళ్లను సాధించినప్పటికీ అభిమానుల్లో భారీ అంచనాల వల్ల పెద్దగా విజయం సాధించలేదనే చెప్పాలి. కానీ, ఆ తర్వాత వచ్చిన '[[దూకుడు]]' చిత్రం మహేశ్ కెరియర్ లోనే ఇంకొక భారీ విజయంగా నిలబడింది. అలాగే 'బిజినెస్ మాన్' కూడా ప్రేక్షకుల ఆదరాభిమానాలతో మంచి విజయం నమోదు చేసుకుంది. 2013 లో దగ్గుబాటి వేంకటేష్ గారు, మహేష్ బాబు గారు కలిసి నటించిన "సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు" విడుదలైంది. శ్రీకాంత్ అడ్డాల గారు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. తరువాత ఆయన సుకుమార్ గారి దర్శకత్వంలో "1 నేనొక్కడినే" అనే చిత్రంలో నటించారు. ఆ తరువాత 2014 సెప్టెంబరులో శ్రీను వైట్ల గారి దర్శకత్వంలో ఆయన నటించిన ఆగడు చిత్రం విడుదలైంది. ఆ తరువాత 2015 లో వచ్చిన శ్రీమంతుడు భారీ విజయాన్ని నమోదు చేసింది. ఆ తరువాత శ్రీకాంత్ అడ్డాల గారి దర్శకత్వంలో బ్రహ్మోత్సవం చిత్రంలో నటించారు. మహేష్ గారు మురుగదాస్ గారి దర్శకత్వంలో చేసిన "స్పైడర్" చిత్రం 2017 సెప్టెంబర్ 27న విడుదలైంది. ఆ తరువాత 2018 లో కొరటాల శివ గారి దర్శకత్వంలో వచ్చిన "భరత్ అనే నేను" చిత్రం మంచి విజయం సాధించింది. అందులో మహేష్ బాబు గారు ముఖ్యమంత్రిగా నటించారు. తదుపరిఆ తరువాత 2019 లో చిత్రాన్ని వంశీ పైడిపల్లి గారి దర్శకత్వంలో చేస్తున్నారుమహర్షి చిత్రం లో నటించారు. కథానాయకుడిగా మహేష్ బాబు గారికి ఇది 25వ చిత్రం. ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. ఆ తరువాతి చిత్రం సుకుమార్సరిలేరు గారినీకెవ్వరు దర్శకత్వంలో2020 లో చేయనున్నారనివిడుదల సమాచారంకానుంది.
 
2010 లోనే మహేష్ బాబు గారు ప్రఖ్యాత సామూహిక సంభాషణ వెబ్ సైటు అయిన ట్విట్టర్ లో సభ్యులయ్యారు.<ref name="Telugu stars on Twitter">[https://www.twitter.com/urstrulymahesh Mahesh Babu] on Twitter.</ref>
పంక్తి 210:
|-
| [[2014]]
!scope="row"| ''[[1 - నేనొక్కడినే|1]] నేనొక్కడినే''
| గౌతం
|
పంక్తి 240:
|-
|2019
![[మహర్షి (2019 సినిమా)|మహర్షి]]
|రిషి
|