953
edits
చి (చిన్న సవరణ) ట్యాగులు: 2017 source edit విశేషణాలున్న పాఠ్యం |
(→ప్రసిద్ధ ఆలయాలు: అవనిగడ్డలోని ఆలయాన్ని కలిపాను) ట్యాగులు: 2017 source edit విశేషణాలున్న పాఠ్యం |
||
ఆంధ్రప్రదేశ్ చరిత్రలో దివిసీమకు విశిష్ట స్థానం ఉంది. ఆంధ్రలోని సీమ అనగా గుర్తువచ్చేయి రాయలసీమ దివిసీమ మరియు కొనసీమ. తెలుగు నాట్యకలలకు ఇది పుట్టినిల్లు. ఇక్కడ దాదాపుగా 100 ఆలయాలను ప్రతిష్టించారు, వాటిలో గణించదగినవి 32 ఆలయాలు.
==
దివిసీమలో ఉన్న 100 ఆలయాలలో 8 ప్రసిద్ధమైనవి. అవి అవనిగడ్డ, కూచిపూడి, గణపేశ్వరం, ఘంటశాల, పెదకళ్ళేపల్లి, విశ్వనాథపల్లి, సంగమేశ్వరం, శ్రీకాకులం మరియు హంసలదేవి.
=== అవనిగడ్డ ===
ఈ గ్రామం చారిత్రకంగా ఎంతో ప్రసిద్ధి పొందిన లక్ష్మీ నారాయణ స్వామివారి ఆలయానికి నిలయం. ఈ ఆలయ శిల్పాకళా వైభవానికి ఎంతో ఆదరణ ఉంది. ఈ ఆలయాన్ని శ్రీరామచంద్ర మూర్తి వారు ప్రతిష్టించారు. ఒకప్పుడు కృష్ణానదీ గర్భంలో '''లక్ష్మీపతిలంకా''' అనే ప్రాంతంలో ఉండేది. ఆ ప్రదేశానికి వరదతాకిడి ఎక్కువుగా ఉండడంతో 2వ కులోత్తుంగ చోడగొంక దేవుడు ఆలయ గోపురాలను ప్రస్తుతమున్న చోటుకు తరలించారు. ఈ ఆలయంలో ప్రతియేటా వైశాహ శుద్ధి త్రయోదశి నుంచి పౌర్ణమి వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతూంటాయి.
== కూచిపూడి ==
== ప్రముఖులు ==
|
edits