పినపళ్ల (ఆలమూరు): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 219:
 
7) శ్రీ గొల్లాలమ్మవారి జాతరమహోత్సవంలో శ్రీ గొల్లాలమ్మవారికి విస్సావారి కుటుంబం కాగడాల సమర్పణ 04-06-2016; https://www.youtube.com/watch?v=PP_Um2HXh4A
 
<br />
 
=='''విస్సా వారి వంశ చరిత్ర:'''==
  విస్సా వారి కుటుంబ వివరాలు: 1890 వీరి పూర్వులు [[పశ్చిమగోదావరిజిల్లా]] [[వేల్పూరు]]గ్రామం నుండి వలసవచ్చారుట. భీమరాజు - నీలయ్యలు అనే అన్నదమ్ములు దారిలో గంగాలమ్మ విగ్రహం కనిపిస్తే పినపళ్ళ గొల్లాలమ్మ అమ్మవారి గుడివెనుక చింతచెట్టు మొదట్లో పెట్టారుట. దానికి గంగాలమ్మ చింత చెట్టు అనిపేరు. గాలివానకి 300 ఏళ్ళ చెట్టు 1969 లో కూలింది. వానలు కురవకపోతే ముత్తయిదువులు బిందెలతో గంగాలమ్మకి నీళ్ళుపోస్తే.. ఆనాడే వాన కురియుట ఆనవాయితీగా ఉంది. ----సత్యసాయి విస్సా ఫౌండేషన్.
 
విస్సా వారి కుటుంబం గురించి పినపళ్ళ గ్రామ ప్రముఖులు సంగీత, సాహిత్య, సాంస్కృతిక కళాప్రియుడు, పర్యాటకుడు, "యాత్ర ప్రియారత్న" శ్రీ కొత్తపల్లి సూర్యానారాయణ గారి స్పందన: ముఖపుస్తక మాధ్యమం  20-03-2019    Suryanarayana Kothapalli ప.గో.జి.లో మిలటరీ మాధవరం అనేవూళ్ఱో ఇంటికిఒక్క రన్నా మిలటరీ లోచేరినవారుంటారట తూ.గో.జీ.లో ఆలమూరు మండలం లోని పినపళ్ళ గ్రామం లోఉదేమిలటరీ కి చెందిన ఆర్డినెన్స్ ఫేక్టరీల్లో ఒకే కుటుంబా నికిచెందిన ముగ్గురు ఉెద్యోగం చేస్తూ తమసేవలందించారు వారిలో ప్రస్తుతం ఫేస్ బుక్ లోతరచు విలువైన వివేకవంతమైన పోస్టులు పెడుతూఅందరినీ అలరిస్తున్న శ్రీ.సత్యసాయివిస్సా ఒకరు విదుషీమణి ...శ్రీమతి.విస్సా నాగమణి గారు వీరి సతీమణియే. వీరు కూడ తమ భావ ఝరిని నిరంతరం ఫేస్బుక్ లో వితరణ చేస్తూండటం వీక్ష కులుఎరిగినదే...
 
*విషయంలోకి Suryanarayanaవస్తాను...సత్యసాయి గారి చిన్నాన్నగారైన...విస్సా రాధాకృష్ణ గారు జబల్ పూరు ఆయుధ కర్మాగారం లో ఉన్నతో ద్యోగం చేసి రిటైరై కూడ మిలటరీ పటిమ తో అడ్వకేట్ గాప్రాక్టీస్ చేస్తున్నారు. మరో చిన్నాన్నగారైన విస్సా సీతారామ్ గారు Kothapalliకూడ జబల్పూరు ఆయుధకర్మాగారాల్లో ఉద్యోగంచేశారు. విస్సా వారికుటుంబం లో ఉపాధ్యాయవృత్తిలో మూడు తరాల వారున్నారు.పాతతరం లో శ్రీ.ప్రసాదరావుగారు వీధిన వెళుతూ వుంటే సామాన్యులు మాన్యులు పూజ్యభావం తో అంజలి ఘటించే వారట.వారి కుమారుడు శ్రీ.వెంకటేశ్వర్లు గారు ఉపాధ్యాయ వృత్తి కి వన్నెతెచ్చారు. వీరికి సంగీతంఅదనపు అలంకారం.వీరి కుమారుడు శ్రీ.ప్రసాదరావుగారు ఉపాధ్యాయ వృత్తి తోబాటుహోమియో వైద్యం సప్త తాళ తరంగాల భజన బుర్రకధ లుచెప్పడం లోవిశేషమైన పేరు గడించారు. వీరితనయుడుశ్రీ.వెంకట్ వృత్తుల్లో కెల్లఆకర్ష నీయమైన మేటి ఉపాధ్యాయ వృత్తిలో నేసౌఖ్యంగాసగౌరవంగా సేవలందిస్తు న్నారు.
 Suryanarayana Kothapalli ప.గో.జి.లో మిలటరీ మాధవరం అనేవూళ్ఱో ఇంటికిఒక్క రన్నా మిలటరీ లోచేరినవారుంటారట తూ.గో.జీ.లో ఆలమూరు మండలం లోని పినపళ్ళ గ్రామం లోఉదేమిలటరీ కి చెందిన ఆర్డినెన్స్ ఫేక్టరీల్లో ఒకే కుటుంబా నికిచెందిన ముగ్గురు ఉెద్యోగం చేస్తూ తమసేవలందించారు వారిలో ప్రస్తుతం ఫేస్ బుక్ లోతరచు విలువైన వివేకవంతమైన పోస్టులు పెడుతూఅందరినీ అలరిస్తున్న శ్రీ.సత్యసాయివిస్సా ఒకరు విదుషీమణి ...శ్రీమతి.విస్సా నాగమణి గారు వీరి సతీమణియే. వీరు కూడ తమ భావ ఝరిని నిరంతరం ఫేస్బుక్ లో వితరణ చేస్తూండటం వీక్ష కులుఎరిగినదే...| విషయంలోకి వస్తాను...సత్యసాయి గారి చిన్నాన్నగారైన...విస్సా రాధాకృష్ణ గారు జబల్ పూరు ఆయుధ కర్మాగారం లో ఉన్నతో ద్యోగం చేసి రిటైరై కూడ మిలటరీ పటిమ తో అడ్వకేట్ గాప్రాక్టీస్ చేస్తున్నారు. మరో చిన్నాన్నగారైన విస్సా సీతారామ్ గారు కూడ తిరు
 
* Suryanarayana Kothapalli అంతేకాదు...విస్సా వారివంశంలో సంగతసాహిత్యాలతో బాటు కవిత్వం కూడ అనువంశికంగా వస్తూనే వుంది.పెద్దాయన ...సత్యసాయి గారి పెదతాత గారైన వేంకటరావుగారు సహజకవి సరళ కవి శ్రీవెంకటేశ్వర శతకం వ్రాశారు. ద్రాక్ష పాకం కంటె సుళువైన కలఖండ పాకం శైలి లో.వీరిప్రత్యేకతలు....అజాతశతృవు ..మృదు మధుర భాషి...డబ్బంటేఎవరికిచేదు..జనాంతిక ప్రశ్న....ఈ మహాత్మునికి చేదే....బీరువాల్లోని జేబుల్లోని రొంటిన వున్న డబ్బునిఘడియకోసారి తడిమి చూసు కుంటూ దాచుకునో ఖర్చుపెడుతూనో ఝంఝాటంలో సతమత మయ్యేరోజుల్లోఈయన....exemtion....| ఇదే వంశం లో ఇదిగో...ఈ మన సత్యసాయి గారుమరో కవి..| దేవులపల్లి లా భావకవి ..చిన్నయసూరిలా వచనకవి
* Suryanarayana Kothapalli జబల్పూరు ఆయుధకర్మాగారాల్లో ఉద్యోగంచేశారు. విస్సా వారికుటుంబం లో ఉపాధ్యాయవృత్తిలో మూడు తరాల వారున్నారు.పాతతరం లో శ్రీ.ప్రసాదరావుగారు వీధిన వెళుతూ వుంటే సామాన్యులు మాన్యులు పూజ్యభావం తో అంజలి ఘటించే వారట.వారి కుమారుడు శ్రీ.వెంకటేశ్వర్లు గారు ఉపాధ్యాయ వృత్తి కి వన్నెతెచ్చారు. వీరికి సంగీతంఅదనపు అలంకారం.వీరి కుమారుడు శ్రీ.ప్రసాదరావుగారు ఉపాధ్యాయ వృత్తి తోబాటుహోమియో వైద్యం సప్త తాళ తరంగాల భజన బుర్రకధ లుచెప్పడం లోవిశేషమైన పేరు గడించారు. వీరితనయుడుశ్రీ.వెంకట్ వృత్తుల్లో కెల్లఆకర్ష నీయమైన మేటి ఉపాధ్యాయ వృత్తిలో నేసౌఖ్యంగాసగౌరవంగా సేవలందిస్తు న్నారు.
* Suryanarayana Kothapalli అంతేకాదు...విస్సా వారివంశంలో సంగతసాహిత్యాలతో బాటు కవిత్వం కూడ అనువంశికంగా వస్తూనే వుంది.పెద్దాయన ...సత్యసాయి గారి పెదతాత గారైన వేంకటరావుగారు సహజకవి సరళ కవి శ్రీవెంకటేశ్వర శతకం వ్రాశారు. ద్రాక్ష పాకం కంటె సుళువైన కలఖండ పాకం శైలి లో.వీరిప్రత్యేకతలు....అజాతశతృవు ..మృదు మధుర భాషి...డబ్బంటేఎవరికిచేదు..జనాంతిక ప్రశ్న....ఈ మహాత్మునికి చేదే....బీరువాల్లోని జేబుల్లోని రొంటిన వున్న డబ్బునిఘడియకోసారి తడిమి చూసు కుంటూ దాచుకునో ఖర్చుపెడుతూనో ఝంఝాటంలో సతమత మయ్యేరోజుల్లోఈయన....exemtion....| ఇదే వంశం లో ఇదిగో...ఈ మన సత్యసాయి గారుమరో కవి..| దేవులపల్లి లా భావకవి ..చిన్నయసూరిలా వచనకవి
* Suryanarayana Kothapalli అన్నట్లు....నన్నయ్య ఇంట్లో మరో కవిలేడు...ఎఱ్ఱన...తిక్కన...పోతన...మొదలైనపూర్వ కవులు....శ్రీ.శ్రీ. ఆరుద్ర ఆత్రేయ మొలైనఆధునిక కవులు కూడ ఈ వరస లోని వారే.....| ..సాయిగార్కి మహా సహస్రావధాని ఫుంబావ సరస్వతి నడయాడే విగ్జ్నానసర్వ స్వం అసూయా గ్రస్తులు నివురు గప్పిన నిప్పు మద్బులు చాటు వచ్చిన మధ్యందిన మార్తాండుడు ఐన మాడుగులనాగఫణి శర్మగారుసన్నిహితులు ఇష్టదైవం లాంటివారు.ఇృగువ కట్టిన వస్త్రంకు మల్లెలుమోసుక వచ్చిన లేలేత అరిటాకు కుఆయావాసనలు అంటకుండాఉండవు గదా ,...|ఆ మహా పండితుని సాహచర్యం వృధా కాలేదు ఈయన గ్రహణ శక్తి మేరకు అబ్బింది. షరతులు వర్తిస్తాయన్నట్లు సృగీతం గానం అదనపు యోగ్యతలు....|
 
* Suryanarayana Kothapalli అన్నట్లు....నన్నయ్య ఇంట్లో మరో కవిలేడు...ఎఱ్ఱన...తిక్కన...పోతన...మొదలైనపూర్వ కవులు....శ్రీ.శ్రీ. ఆరుద్ర ఆత్రేయ మొలైనఆధునిక కవులు కూడ ఈ వరస లోని వారే.....| ..సాయిగార్కి మహా సహస్రావధాని ఫుంబావ సరస్వతి నడయాడే విగ్జ్నానసర్వ స్వం అసూయా గ్రస్తులు నివురు గప్పిన నిప్పు మద్బులు చాటు వచ్చిన మధ్యందిన మార్తాండుడు ఐన మాడుగులనాగఫణి శర్మగారుసన్నిహితులు ఇష్టదైవం లాంటివారువారు.ఇృగువ కట్టిన వస్త్రంకు మల్లెలుమోసుక వచ్చిన లేలేత అరిటాకు కుఆయావాసనలు అంటకుండాఉండవు గదా ,...|ఆ మహా పండితుని సాహచర్యం వృధా కాలేదు ఈయన గ్రహణ శక్తి మేరకు అబ్బింది. షరతులు వర్తిస్తాయన్నట్లు సృగీతం గానం అదనపు యోగ్యతలు....|   
     
 
=='''ప్రముఖులు:'''==
[[దస్త్రం:అలనాటిబచ్చు మేటివీర్రాజు మాగారు పినపళ్లవేసిన రావిచెట్టు, గ్రామస్తులు1.jpg|thumb]]మెండు వారు శ్రీ రామాలయం కట్టించారు. మెండు వీర్రాజు గారు మరియు వీరి సంతతి చాలా పెద్ద ఉద్యోగాలలో స్థిరపడ్డారు. శ్రీ సంగీత గంగరాజు గారు కూడా ఉపాధ్యాయులు వారి వంశం నుంచి ధనరాజు గారు చిన్నకాపు (సంగీత వెంకట రెడ్డి) గారు సర్పంచ్ నుంచి జాతీయ స్థాయిలో ప్రముఖ రాజకీయ నాయకుడిగా పేరుతెచ్చుకున్నారు పలుమార్లు కాబినెట్ మంత్రిగా పదవులు నిర్వహించారు. ఇంకా అన్నందేవుల, కొత్తూరి, కొత్తపల్లి, వక్కపట్ల, అన్యం, ఏపూరి, ఉండమట్ల, సాధనాల, పోలాబత్తుల, నామాల మొదలగు ఇంటి పేరువారు కాపులలో ప్రముఖులు ఇంకా పసుమర్తి, చామర్తి వారు వారు మొదలగు వైశ్య ప్రముఖులు,  కనపర్తి, గంగలకుర్తి, పాలాడి, దూదేకుల, ఎరుకల, యనమదల, గుత్తుల, బూసి, బుంగ వారు ఇతర కుటుంబాల వారు. బూసి శుభామణి గారు కస్టమ్స్ కలక్టర్ గా పనిచేశారు.
 
== ధనుర్మాస శుభవేళ ఉత్సవ మూర్తుల ఊరేగింపు! ==
Line 249 ⟶ 245:
*[[IvIemQ613bo|https://youtu.be/ivIemQ613bo]]
*ఈ లింక్ నొక్కి చూడండి. 8 సంవత్సరాల నుంచి 40 మంది సంభ్యుల బృందం పట్టాభిరామయ్య, చంద్రమ్మ, మహాలక్ష్మి, వెంకటలక్ష్మి, ఆదిలక్ష్మి , చామకూరి శివకుమారి, వరలక్ష్మి, చంద్రావతి, నాగమణి, శేషారత్నం, ఏపూరి దుర్గ , తదితరులు ఈ ధనుర్మాస వేళలో ఉదయం 3 గంటలకే నిద్రలేచి, శుచిగా స్నానం చేసి, హరి సంకీర్తనలు చేసూ నగర సంకీర్తన చేస్తూ, కోలాటం నేర్చుకుని, పాటలు పాడుతూ, శ్రీవారి సేవకు తరచూ వెళుతూ మన ఘన ఆధ్యాత్మిక వారసత్వానికి ప్రతినిధులుగా ముందు తరాలకు స్ఫూర్తిని కలిగిస్తున్నారు. వారినందరినీ మా విస్సా ఫౌండేషన్ అభినందిస్తున్నది. సత్యసాయి విస్సా ఫౌండేషన్!
 
బచ్చు వీర్రాజు గారు వేసిన రావిచెట్టు,
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/పినపళ్ల_(ఆలమూరు)" నుండి వెలికితీశారు