క్షత్రియులు: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 17:
 
* '''చంద్రవంశం''' : చంద్రుడిని ఆరాదించిన క్షత్రియులు చంద్రవంశీయులైయ్యారు.
 
*'''భట్ట రాజులు''': తొలి ఆంధ్రరాజులు. వీరు ఆంధ్ర దేశంలోనే కాక కాణ్వవంశం రాజులు కాలంలో మగధ సామ్రాజ్యాన్ని వశపరచుకొన్నారు.వీరికే 'ఆంధ్ర భట్టు రాజులు' బ్రహ్మాక్షత్రియులు అనే పేర్లు ఉన్నాయి.
 
*'''అగ్నివంశం''' : బధారియ, చౌహాన్, పరిహార్, పన్వర్ మరియు సోలంకి మొదలగు తెగలు అగ్నివంశానికి చెందినవి. ఆజ్మీరును పరిపాలించిన పృధ్వీరాజ్ చౌహాన్ అగ్నివంశంలో గొప్పవాడు, ఆఖరివాడు.
"https://te.wikipedia.org/wiki/క్షత్రియులు" నుండి వెలికితీశారు