"సంగారెడ్డి" కూర్పుల మధ్య తేడాలు

12 bytes added ,  2 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
|footnotes =
}}
'''సంగారెడ్డి''', [[తెలంగాణ]] రాష్ట్రం, [[సంగారెడ్డి జిల్లా]], [[సంగారెడ్డి మండలం|సంగారెడ్డి]] మండలానికి చెందిన పట్టణం. ఇది [[మంజీరా నది|మంజీర]] నది ఒడ్డున ఉంది.<ref>తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 239  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016</ref>
 
అందమైన మంజీరా నది, [[సింగూర్ డ్యాం|సింగూరు డ్యాముడ్యాం]] జలాశయం ఇక్కడి చూడదగ్గ ప్రదేశాల్లో కొన్ని.సింగూరు జలాశయం [[హైదరాబాదు]] నగరానికి ప్రధానమైన తాగునీటి వనరు. సంగారెడ్డికి ఆ పేరు రాణి శంకరాంబ కుమారుడు సంగ నుండి వచ్చింది. శంకరాంబ నిజాం కాలంలో మెదక్ యొక్క రాణి.ఇది మెదక్ నుండి దాదాపు 72 కి.మీ., హైదరాబాద్ మహాత్మాగాంధీ బస్సు స్టేషన్ నుండి 55&nbsp;కి.మీ. దూరంలో ఉంది. హైదరాబాద్ - ముంబై (జాతీయ రహదారి 9) హైవేలో ఉంది.
 
==రవాణా సదుపాయాలు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2667114" నుండి వెలికితీశారు