"కొఱ్ఱలు" కూర్పుల మధ్య తేడాలు

193 bytes removed ,  2 సంవత్సరాల క్రితం
consistent spelling of కొఱ్ఱలు everywhere, some spelling mistakes.
(వర్గం:చిరుధాన్యములు)
(consistent spelling of కొఱ్ఱలు everywhere, some spelling mistakes.)
|}}
 
'''కొఱ్ఱలు''' (Foxtail millet, Italian millet, German millet, Chinese millet, and Hungarian millet) ఒక విధమైన [[చిరుధాన్యాలు]] (Millets). ప్రపంచవ్యాప్తంగా ఇది ప్రధానమైన [[ఆహారం]]గా ఉపయొగపడేఉపయోగపడే ధాన్యపు పంటగా రెండవ స్థానంలో ఉన్నది. దీని శాస్త్రీయ నామం [[సెటేరియా ఇటాలికా]] (Setaria italica). ఇది ఎక్కువగా తూర్పు [[ఆసియా]] ప్రాంతంలో అతి ప్రాచీనకాలం నుండి పండిస్తున్నారు. [[చైనా]]లో సుమారు క్రీ.పూ.6వ శతాబ్దం నుండి పెంచబడుతున్నాయి.
 
== ప్రాథమిక లక్షణాలు ==
కొర్రలుకొఱ్ఱలు గడ్డిజాతికి చెందిన చిన్న మొక్కలు. ఇవి సన్నంగా ఆకులతో కప్పబడిన కాండం కలిగి సుమారు 120-200 సెం.మీ. (4-7 అడుగులు) పొడవు పెరుగుతాయి. కంకులు జుత్తును కలిగి సుమారు 5-30 సెం.మీ. (2-12 అంగుళాలు) పొడవుంటాయి. కొర్ర గింజలు చిన్నవిగా సుమారు 2 మి.మీ. వ్యాసం ఉండి పలుచని పొరతో కప్పబడి ఉంటాయి. ఈ పొట్టును దంచి సులువుగా వేరుచేయవచ్చును. గింజ ఎరుపు, పసుపు, తెలుపు, నలుపు రంగులలో నాలుగు రకములుగా ఉంటాయి. ఇందులోని ఫైబర్ అధికము గా ఉన్న కారణం గా ఇది తిన్న వారికి ఒంటి లో కొవ్వు తగ్గుతుంది.
 
== ఉపయోగాలు ==
* కొర్రకొఱ్ఱ బియ్యంలో [[పరమాన్నం]] చేసుకొని తింటారు.
* కొర్రలతోకొఱ్ఱలతో కూడా [[గంజి]] చేసుకొని తాగుతారు.
* కొర్రకొఱ్ఱ అన్నము మధుమధుమేహ మేహ వ్వాది గ్రస్తులకువ్యాధిగ్రస్తులకు చాల మంచిది.
* కొర్రకొఱ్ఱ బియ్యంలో ప్రొటీన్లు ఎక్కువ.
[[వర్గం:పోయేసి]]
* ఉప్మాలాగా కూడా చేసుకొనవచ్చు.
[[వర్గం:ధాన్యములు]]
* గారెలు, దోశలు కూడా చేసుకొనవచ్చు.
[[వర్గం:చిరుధాన్యములు]]
[[వర్గం:ఆహార పంటలు]]
* కొర్ర బియ్యంలో ప్రొటీన్లు ఎక్కువ.
* ఉప్మాలాగా కూడ చెసుకొ వచ్చు.
* గారెలు దొసెలు కూడ చెసుకొన వచ్చు.
==మూలాలు==
{{మూలాల జాబితా}}
Anonymous user
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2667965" నుండి వెలికితీశారు