ఆందోల్: కూర్పుల మధ్య తేడాలు

చి మండల సమాచారం తరలింపు.
చి మండలం లంకె కలిపాను
పంక్తి 1:
'''ఆందోల్ ([[ఆంగ్లం]]: Andole),,''' [[తెలంగాణ]] రాష్ట్రం, [[సంగారెడ్డి జిల్లా|సంగారెడ్డి జిల్లా,]] [[ఆందోల్ మండలం|ఆందోల్]] మండలానికి చెందిన గ్రామం.<ref>తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 239  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016</ref>
 
ఇది సమీప పట్టణమైన [[సంగారెడ్డి]] నుండి 31 కి. మీ. దూరంలో ఉంది.
పంక్తి 70:
 
*[[మగ్దూం మొహియుద్దీన్]]
 
==సకలజనుల సమ్మె==
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ధ్యేయంగా సెప్టెంబరు 13, 2011 నుంచి అక్టోబరు 23, 2011 వరకు మండలంలోని ప్రభుత్వోద్యోగులందరూ విధులను నిర్వహించక 42 రోజులపాటు సకలజనుల సమ్మెలో పాల్గొన్నారు. మండలంలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ మూతపడ్డాయి.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/ఆందోల్" నుండి వెలికితీశారు